ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[బొమ్మ:Ethipothala.jpg|thumb|right|250px|ఎత్తిపోతల జలపాతము]]
[[బొమ్మ:Ethipothala.jpg|thumb|right|250px|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది నల్లమల్ల శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు(దుర్గి)|ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.
'''ఎత్తిపోతల జలపాతము''' [[నాగార్జునసాగర్]] నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై ఉన్నది. చంద్రవంక నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముత్తుకూరు(దుర్గి)|ముత్తుకూరు]] వద్ద పుట్టి, [[తుమురుకోట]] అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.




యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధిగాంచింది.
యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక [[సినిమా]] షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ లోయ ప్రాంతం కళకలలాడుతూ ఉంటుంది.


[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.



[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు]]

05:14, 29 డిసెంబరు 2007 నాటి కూర్పు

దస్త్రం:Ethipothala.jpg
ఎత్తిపోతల జలపాతము

ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముత్తుకూరు వద్ద పుట్టి, తుమురుకోట అభయారణ్యములో ఎత్తిపోతల వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి చివరకు కృష్ణా నదిలో కలుస్తున్నది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.


యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ లోయ ప్రాంతం కళకలలాడుతూ ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.