మాళవిక నాయర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
==నటించిన చిత్రాలు== |
==నటించిన చిత్రాలు== |
||
===తెలుగు=== |
===తెలుగు=== |
||
* [[ఎవడే సుబ్రహ్మణ్యం]] |
|||
* [[కళ్యాణ వైభోగమే]] |
|||
* [[విజేత (2018 సినిమా)]] (2018) |
* [[విజేత (2018 సినిమా)]] (2018) |
05:58, 18 జూలై 2018 నాటి కూర్పు
మాళవికా నాయర్ | |
---|---|
వృత్తి | నటి, రూపదర్శి |
మాళవికా నాయర్, ప్రముఖ దక్షిణ భారత నటి. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈ మూడ భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక, 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ ఫ్లై సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కుకో (2014) సినిమాలో అంధురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం (2015) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.[1]
నేపధ్యము
మాళవిక ఢిల్లీలో జన్మించిన కొన్నాళ్ళకే వీరి కుటుంబం కేరళకు మారిపోయారు. కొచ్చిలోని వ్యత్తిలా లో టి పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది.[2] ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయిన ఆమె ఆక్కడ డిఎవి పాఠశాలలో చదువు కొనసాగించింది.[3]
నటించిన చిత్రాలు
తెలుగు
- విజేత (2018 సినిమా) (2018)
ఇతరములు
బయటి లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మాళవికా నాయర్ పేజీ