వాడుకరి చర్చ:V.raj.5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


V.raj.5 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

V.raj.5 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 13:02, 9 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 5


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 13:02, 9 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు మెడల్

[మార్చు]
తెలుగు మెడల్
తెలుగు వికీపీడియాలో రాయడం మొదలుపెట్టిన మూడు నెలల్లోనే చకచకా అనువాదం మీద అనువాదం చేసేస్తూ కొత్త వ్యాసాలు సృష్టించడమూ, ఉన్నవి వృద్ధి చేయడమూ చేసేస్తున్నందుకు అనేకానేక అభినందనలతో మీకొక పతకం ___పవన్ సంతోష్.

విభాగాలు చేర్చడం

[మార్చు]

వాడుకరి:V.raj.5 గారూ! విభాగాలు చేర్చడం విషయంలో చిన్న సూచన మీ వాడుకరి పేజీలో పై పతకం చేర్చుకున్నారు కదా. అలా చేర్చేప్పుడు పతకాలు అన్న విభాగం చేర్చి దానిలో తెలుగు మెడల్ అన్న ఉపవిభాగం పెట్టి రాద్దామనుకున్నారు కదా. కానీ అది ఉపవిభాగం అవలేదు. అవ్వాలి అంటే ఎడిట్ చేసేప్పుడు ఉపవిభాగం ముందు మరో = చేర్చండి. ప్రయత్నించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:09, 14 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు ఈ విషయం ఇంతకుమునుపే తెలిసివుంటే నా అత్యుత్సాహాన్ని ఏమీ అనుకోవద్దు. --పవన్ సంతోష్ (చర్చ) 09:11, 14 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

లేదు అభినందనలు ధన్యవాదాలు --రాజేష్ (చర్చ)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:00, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]