కొమ్మూరి వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:విజయవాడ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 59: పంక్తి 59:
==మూలాలు==
==మూలాలు==
* [http://www.eenadu.net/archives/archive-8-5-2011/sahithyam/display.asp?url=maha258.htm ఈనాడు నెట్ లో కొమ్మూరి గురించిన వ్యాసం.]
* [http://www.eenadu.net/archives/archive-8-5-2011/sahithyam/display.asp?url=maha258.htm ఈనాడు నెట్ లో కొమ్మూరి గురించిన వ్యాసం.]
*[http://telugurachayita.org/details/#/5c90ed5e42573a18b72ebb54 తెలుగు రచయిత. ఆర్గ్ లో కొమ్మూరి వేణుగోపాలరావు పేజీ]


[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]

13:31, 19 మార్చి 2019 నాటి కూర్పు

కొమ్మూరి వేణుగోపాలరావు
జననం
కొమ్మూరి వేణుగోపాలరావు

(1935-09-04)1935 సెప్టెంబరు 4
మరణం2004 అక్టోబరు 31(2004-10-31) (వయసు 0)
వృత్తిరచయిత

కొమ్మూరి వేణుగోపాలరావు (సెప్టెంబరు 4, 1935 - అక్టోబరు 31, 2004) ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయితగా ప్రసిద్ధుడు. ఇతడు బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావానికి గురై తెలుగులో చాలా రచనలు చేశాడు. ఇతడు "ఆంధ్రా శరత్"గా పిలవబడ్డాడు. ఇతడు సుమారు 50 పైగా నవలలు రచించాడు. వీరి రచనలు ఎక్కువగా మధ్య తరగతి మనుషుల మనస్తత్వాలకు దగ్గరగా ఉంటాయి. వీనిలో హౌస్ సర్జన్, హారతి, వ్యక్తిత్వం లేని మనిషి నవలలలోని పాత్రలు ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి ప్రేమ నక్షత్రం నవల సినిమాగా వచ్చింది. 1959 లో గోరింటాకు సీరియల్ గా వచ్చి యువకుల్ని బాగా ఆకర్షించింది. ఈయన ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రచించాడు. ఇవి కాకుండా కొన్ని మంచి కథలు కూడా రచించాడు. వాటిలో మర మనిషి కథను నేషనల్ బుక్ ట్రస్ట్ అన్ని భాషలలోకి అనువదించి ప్రచురించింది.

తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గొల్లపూడి మారుతీరావు గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని "ఇడియట్" అనే పేరుతో ఆంధ్ర జ్యోతి వారపత్రికలో 1968 లో ధారావాహికగా ప్రచురించారు.

వేణుగోపాలరావు విజయవాడలో 1935 సెప్టెంబరు 4 వ తేదీన జన్మించాడు.

కొమ్మూరి సెక్స్ ఎడ్యుకేషన్ కలిగించడానికి సృష్టి రహస్యాలు (1980) అనే సినిమాను నిర్మించాడు.

ఈయన 2004 అక్టోబరు 31 తేదీన పరమపదించాడు.

రచనలు

  • పిల్లదొంగ
  • పెంకుటిల్లు
  • చిన్నక్క
  • హౌస్ సర్జన్
  • హారతి
  • ఒకే పాటకు రెండు రాగాలు
  • ఈ దేశంలో ఒక భాగం
  • వ్యక్తిత్వం లేని మనిషి
  • ఒకే రక్తం ఒకే మనుషులు
  • వెన్నెల ఒణికింది

మూలాలు