2019 భారత సార్వత్రిక ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) |
||
పంక్తి 619: | పంక్తి 619: | ||
| 9 || నర్సాపురం || వేటుకూరి వెంకట శివరామరాజు || రఘురామ కృష్ణం రాజు || కొణిదెల నాగబాబు || కనుమూరి బాపిరాజు || పైడికొండ మాణిక్యాలరావు |
| 9 || నర్సాపురం || వేటుకూరి వెంకట శివరామరాజు || రఘురామ కృష్ణం రాజు || కొణిదెల నాగబాబు || కనుమూరి బాపిరాజు || పైడికొండ మాణిక్యాలరావు |
||
|- |
|- |
||
| 10 || ఏలూరు || మాగంటి బాబు || కోటగిరి శ్రీధర్ || || జెట్టి గురునాథరావు || చిన్నం రామకోటయ్య |
| 10 || ఏలూరు || మాగంటి బాబు || కోటగిరి శ్రీధర్ || పెంటపాటి పుల్లారావు || జెట్టి గురునాథరావు || చిన్నం రామకోటయ్య |
||
|- |
|- |
||
| 11 || మచిలీపట్నం || కొనకళ్ల నారాయణ, || బాలశౌరి || బండ్రెడ్డి రాము || గొల్లు కృష్ణ || గుడివాక రామాంజనేయులు |
| 11 || మచిలీపట్నం || కొనకళ్ల నారాయణ, || బాలశౌరి || బండ్రెడ్డి రాము || గొల్లు కృష్ణ || గుడివాక రామాంజనేయులు |
04:25, 3 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే 2019 భారత సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడు.
బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరుగుతుంది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరుగుతుంది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరగనుంది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూలు
మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.[1] ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపాడు.[2]
మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | ||
పోలింగు తేదీ | 2019 ఏప్రిల్ 11 | 2019 ఏప్రిల్ 18 | 2019 ఏప్రిల్ 23 | 2019 ఏప్రిల్ 29 | 2019 మే 6 | 2019 మే 12 | 2019 మే 19 | ||
లెక్కింపు తేదీ | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | 2019 మే 23 | ||
నియోజక వర్గాలు | 543 | 91 | 97 | 115 | 71 | 51 | 59 | 59 | |
ఒకే దశ | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | ఆంధ్ర ప్రదేశ్ | 25 | 25 | ||||||
2 | అరుణాచల్ ప్రదేశ్ | 2 | 2 | ||||||
3 | గోవా | 2 | 2 | ||||||
4 | గుజరాత్ | 26 | 26 | ||||||
5 | హర్యానా | 10 | 10 | ||||||
6 | హిమాచల్ ప్రదేశ్ | 4 | 4 | ||||||
7 | కేరళ | 20 | 20 | ||||||
8 | మేఘాలయ | 2 | 2 | ||||||
9 | మిజోరం | 1 | 1 | ||||||
10 | నాగాల్యాండ్ | 1 | 1 | ||||||
11 | పంజాబ్ | 13 | 13 | ||||||
12 | సిక్కిమ్ | 1 | 1 | ||||||
13 | తమిళనాడు | 39 | 39 | ||||||
14 | తెలంగాణ | 17 | 17 | ||||||
15 | ఉత్తరాఖండ్ | 5 | 5 | ||||||
16 | అండమాన్ నికోబార్ దీవులు | 1 | 1 | ||||||
17 | దాద్రా నగర్ హవేలి | 1 | 1 | ||||||
18 | దామన్ డయ్యు | 1 | 1 | ||||||
19 | పుదుచ్చేరి | 1 | 1 | ||||||
20 | చండీగఢ్ | 1 | 1 | ||||||
21 | ఢిల్లీ | 7 | 7 | ||||||
22 | లక్షద్వీప్ | 1 | 1 | ||||||
2 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | కర్ణాటక | 28 | 14 | 14 | |||||
2 | మణిపూర్ | 2 | 1 | 1 | |||||
3 | రాజస్థాన్ | 25 | 13 | 12 | |||||
4 | త్రిపుర | 2 | 1 | 1 | |||||
3 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
6 | అస్సాం | 14 | 5 | 5 | 4 | ||||
7 | చత్తీస్ గఢ్ | 11 | 1 | 3 | 7 | ||||
4 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | జార్ఖండ్ | 14 | 3 | 4 | 4 | 3 | |||
2 | మధ్య ప్రదేశ్ | 29 | 6 | 7 | 8 | 8 | |||
3 | మహారాష్ట్ర | 48 | 7 | 10 | 14 | 17 | |||
4 | ఒరిస్సా | 21 | 4 | 5 | 6 | 6 | |||
5 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | జమ్మూ కాశ్మీరు | 6 | 2 | 2 | 1[వివరం 1] | 1 | 2 | ||
7 దశల్లో | మొత్తం | మొదటి దశ | రెండవ దశ | మూడవ దశ | నాలుగవ దశ | ఐదవ దశ | ఆరవ దశ | ఏడవ దశ | |
1 | బీహార్ | 40 | 4 | 5 | 5 | 5 | 5 | 8 | 8 |
2 | ఉత్తర్ ప్రదేశ్ | 80 | 8 | 8 | 10 | 13 | 14 | 14 | 13 |
3 | పశ్చిమ బెంగాల్ | 42 | 2 | 3 | 5 | 8 | 7 | 8 | 9 |
అభ్యర్థుల జాబితా
ఆంధ్ర ప్రదేశ్
- ప్రధాన పార్టీ అభ్యర్ధుల పట్టిక
నియోజకవర్గ క్రమసంఖ్య[3] | లోక్‌సభ నియోజకవర్గం పేరు | తెలుగు దేశం | వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ | జనసేన + | భారత జాతీయ కాంగ్రెసు | భారతీయ జనతా పార్టీ |
---|---|---|---|---|---|---|
1 | అరకు (ఎస్టీ) | వైరిచర్ల కిశోర చంద్రదేవ్ | గొడ్డేటి మాధవి | గంగులయ్య | శృతిదేవి | కెవివియస్ నారాయణరెడ్డి కోసూరి |
2 | శ్రీకాకుళం | కె.రామ్మోహన్నాయుడు | దువ్వాడ శ్రీనివాస్ | మెట్ట రామారావు | డోలా జగన్మోహన రావు | పేర్ల సాంబమూర్తి |
3 | విజయనగరం | అశోక్‌గజపతిరాజు | బెల్లాన చంద్రశేఖర్ | ముక్కా శ్రీనివాసరావు | యడ్ల ఆదిరాజు | పి సన్యాసిరాజు |
4 | విశాఖపట్టణం | భరత్ | ఎం.వి.విసత్యనారాయణ | వి.వి. లక్ష్మీనారాయణ | పేడాడ రమణికుమారి | దగ్గుబాటి పురందేశ్వరి |
5 | అనకాపల్లి | అడారి ఆనంద్ | కె.వెంకట సత్యవతి | చింతలపూడి పార్థసారథి | శ్రీ రామమూర్తి | గాంధీ వెంకటసత్యనారాయణ |
6 | కాకినాడ | చలమలశెట్టి సునీల్ | వంగాగీత | జ్యోతుల వెంకటేశ్వరరావు | పళ్ళంరాజు | యల్లవెంకట రామమోహనరావు |
7 | అమలాపురం (ఎస్సీ) | హరీష్ | చింతా అనురాధ | డీఎంఆర్ శేఖర్ | జంగా గౌతమ్ | అయ్యాజివేమ మానేపల్లి |
8 | రాజమండ్రి | మాగంటి రూప | ఎం.భరత్ | డాక్టర్ ఆకుల సత్యనారాయణ | ఎన్.వి. శ్రీనివాస రావు | సత్య గోపినాధ్ దాస్ పరవస్తు |
9 | నర్సాపురం | వేటుకూరి వెంకట శివరామరాజు | రఘురామ కృష్ణం రాజు | కొణిదెల నాగబాబు | కనుమూరి బాపిరాజు | పైడికొండ మాణిక్యాలరావు |
10 | ఏలూరు | మాగంటి బాబు | కోటగిరి శ్రీధర్ | పెంటపాటి పుల్లారావు | జెట్టి గురునాథరావు | చిన్నం రామకోటయ్య |
11 | మచిలీపట్నం | కొనకళ్ల నారాయణ, | బాలశౌరి | బండ్రెడ్డి రాము | గొల్లు కృష్ణ | గుడివాక రామాంజనేయులు |
12 | విజయవాడ | కేశినేని నాని | పి.వరప్రసాద్ | చలసాని అజయ్ కుమార్ (సిపిఐ) | నరహరశెట్టి నరసింహారావు, | దిలీప్ కుమార్ కిలారు |
13 | గుంటూరు | గల్లా జయదేవ్ | మోదుగుల వేణుగోపాల్ రెడ్డి | బి.శ్రీనివాస్ | ఎస్కే మస్తాన్ వలీ | వల్లూరు జయప్రకాష్ నారాయణ |
14 | నరసరావుపేట | రాయపాటి సాంబశివరావు | లావు కృష్ణదేవరాయలు | నాయుబ్ కమల్ షైక్ | పక్కాల సూరిబాబు | కన్నా లక్ష్మీనారాయణ |
15 | బాపట్ల (ఎస్సీ) | శ్రీరామ్ మాల్యాద్రి | నందిగం సురేష్ | జేడీ శీలం | చల్లగల్లి కిషోర్ కుమార్ | |
16 | ఒంగోలు | శిద్దా రాఘవరావు | మాగుంట శ్రీనివాసరెడ్డి | బెల్లంకొండ సాయిబాబు | సిరివెల్ల ప్రసాద్ | తోగుంట శ్రీనివాస్ |
17 | నంద్యాల | ఎం.శివానందరెడ్డి | బ్రహ్మానందరెడ్డి | ఎస్.పి.వై.రెడ్డి | జె.లక్ష్మీనారాయణ యాదవ్ | ఆదినారాయణ ఇంటి |
18 | కర్నూల్ | కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి | సంజీవ కుమార్ | కొమ్మిరెడ్డి ప్రభాకరరెడ్డి (సిపిఎమ్) | అహ్మద్ అలీఖాన్ | పి వి పార్థసారధి |
19 | అనంతపూర్ | జేసీ పవన్‌కుమార్‌రెడ్డి | తలారి రంగంయ్య | డి.జగదీశ్ (సిపిఐ) | కె. రాజీవ్ రెడ్డి | హంస దేవినేని |
20 | హిందూపూర్ | నిమ్మల కిష్టప్ప | గోరంట్ల మాధవ్ | కె.టి. శ్రీధర్ | పోగల వెంకట పార్థసారధి | |
21 | కడప | సీహెచ్ ఆదినారాయణరెడ్డి | వైఎస్ అవినాష్ రెడ్డి | ఈశ్వరయ్య (సిపిఐ) | జి.శ్రీరాములు | సింగారెడ్డి రామచంద్రారెడ్డి |
22 | నెల్లూరు | బీదా మస్తాన్‌రావు | ఆదాల ప్రభాకర రెడ్డి | చండ్ర రాజగోపాల్ (సిపిఎమ్) | దేవకుమార్ రెడ్డి | సురేష్ రెడ్డి సన్నపురెడ్డి |
23 | తిరుపతి (ఎస్సీ) | పనబాక లక్ష్మి | బి. దుర్గాప్రసాద్ | దగ్గుమాటి శ్రీహరిరావు(బిఎస్పి) | చింతా మోహన్ | బొమ్మి శ్రీహరిరావు |
24 | రాజంపేట | డీకే సత్యప్రభ | మిధున్ రెడ్డి | సయ్యద్ ముకరం చాంద్ | షాజహాన్ బాషా | పాపిరెడ్డి మహేశ్వరరెడ్డి |
25 | చిత్తూరు (ఎస్సీ) | ఎన్. శివప్రసాద్ | రెడ్డప్ప | సి పుణ్యమూర్తి | చీమల రంగప్ప(బిఎస్పి) | జయరాం దుగ్గాని |
తెలంగాణ
2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి తెలుగు దేశం పార్టీ పోటీ చెయ్యకూడదని నిర్ణయించింది.
లోక్‌సభ నియోజకవర్గం పేరు | తెలంగాణ రాష్ట్ర సమితి | భారత జాతీయ కాంగ్రెసు | భారతీయ జనతా పార్టీ | జనసేన | |
---|---|---|---|---|---|
1 | ఆదిలాబాదు (ఎస్.టి.) | జి. నగేష్ | సోయం బాపూరావు | ||
2 | పెద్దపల్లి | నేతకాని వెంకటేష్ | ఎస్ కుమార్ | ||
3 | కరీంనగర్ (ఎస్.సి.) | బోయినపల్లి వినోద్ కుమర్ | బండి సంజయ్ | ||
4 | నిజామాబాదు | కల్వకుంట్ల కవిత | మధు యాష్కీ గౌడ్ | డి.అరవింద్ | |
5 | జహీరాబాదు | బి బి పాటిల్ | బాణాల లక్ష్మారెడ్డి | ||
6 | మెదక్ | కొత్త ప్రభాకరరెడ్డి | |||
7 | మల్కాజిగిరి | మర్రి రాజశేఖరరెడ్డి | ఎన్. రామచంద్రారావు | బొంగునూరి మహేందర్ రెడ్డి | |
8 | సికింద్రాబాదు | తలసాని సాయికిరణ్ యాదవ్ | అంజన్ కుమార్ యాదవ్ | జి.కిషన్ రెడ్డి | నేమూరి శంకర్ గౌడ్ |
9 | హైదరాబాదు | ఫిరోజ్ ఖాన్ | డా. భగవంతరావు | ||
10 | చేవెళ్ళ | డా. రంజిత్ రెడ్డి | బి. జనార్దనరెడ్డి | ||
11 | మహబూబ్ నగర్ | మన్నె శ్రీనివాసరెడ్డి | సీహెచ్ వంశీచందర్ రెడ్డి | డీకే అరుణ | |
12 | నాగర్‌కర్నూలు | పి రాములు | మల్లు రవి | బంగారు శ్రుతి | |
13 | నల్గొండ | వేమిరెడ్డి నరసింహారెడ్డీ | ఉత్తమ్ కుమార్ రెడ్డి | గార్లపాటి జితేందర్ కుమార్ | |
14 | భువనగిరి | బూర నర్సయ్యగౌడ్ | కోమటిరెడ్డి వెంకట రెడ్డి | పీవీ శ్యాం సుందర్ రావు | |
15 | వరంగల్ (ఎస్.సి.) | పసునూరి దయాకర్ | దొమ్మాటి సాంబయ్య | చింతా సాంబమూర్తి | |
16 | మహబూబాబాద్(ఎస్.టి.) | మాలోతు కవిత | హుస్సేన్ నాయక్ | డా.భూక్యా భాస్కర్ నాయక్ | |
17 | ఖమ్మం | నామా నాగేశ్వరరావు | వాసుదేవరావు |
ఇతర ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, దేశవ్యాప్తంగా 34 శాసనసభల స్థానాలకు ఉప ఎన్నికలూ జరగనున్నాయి.
ఇతర విశేషాలు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:
- జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.[4] ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధన ఎన్నికల కమిషనరు అన్నాడు.
- ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
- సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
- వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.
నోట్స్
- ↑ జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. అందుచేత ఈ నియోజక వర్గాన్ని మూడు దశల్లోనూ చూపించాం. అందుచేతనే అన్ని దశల్లోని నియోజకవర్గాల సంఖ్యను కూడితే అసలు కంటే 2 నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి.
మూలాలు
- ↑ "ఫుల్ షెడ్యూల్ ఆఫ్ 2019 లోక్‌సభ ఎలెక్షన్స్: 7-ఫేస్ పోలింగ్ ఇన్ యుపి, బీహార్". ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 10 Mar 2019. Archived from the original on 10 Mar 2019.
- ↑ "మోగింది భేరి". ఈనాడు. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019. Retrieved 11 Mar 2019.
- ↑ "Candidate Affidavit Management". Retrieved 2019-04-03.
- ↑ "ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్." సాక్షి. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019.