తొలకరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ఇవి కూడా చూడండి: AWB తో వర్గం మార్పు
పంక్తి 13: పంక్తి 13:
==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==


[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్]]
[[వర్గం:పదజాలం]]
[[వర్గం:పదజాలం]]
[[వర్గం:వ్యవసాయం]]
[[వర్గం:వ్యవసాయం]]

09:11, 30 జూన్ 2019 నాటి కూర్పు

తొలకరి వర్షం పడుతున్నప్పుడు తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవస్థానం

ఆంధ్ర ప్రదేశ్ లో నైరుతి రుతుపవనముల రాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనముల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు.

వ్యవసాయ పనులు ప్రారంభం

ఎండలకు బీడు బారిన పొలాలు తొలకరి వర్షంతో పదును బారుడంతో రైతులు భూమిని ఎద్దుల ద్వారా లేక ట్రాక్టర్ల ద్వారా దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.

గ్యాలరీ

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=తొలకరి&oldid=2685953" నుండి వెలికితీశారు