హైదరాబాదు మెట్రో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61: పంక్తి 61:

== ప్రాజెక్టు వివరాలు ==
== ప్రాజెక్టు వివరాలు ==
[[File:Hitecmetro.png|thumb|250px|హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ టవర్ వైపు మెట్రో]]
[[File:Lnt-metrorail-hyderabad-girder.jpg|thumb|250px|Metrorail work under Progress on Mettuguda-Nagole Line as of Jan 2013]]
చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.
చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.
* మూడు కారిడార్లు:
* మూడు కారిడార్లు:
పంక్తి 86: పంక్తి 86:
*మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
*మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.

==మియాపూర్‌ నాగోలు కారిడార్‌==
==మియాపూర్‌ నాగోలు కారిడార్‌==
మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్‌ మధ్య 27.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 27.6 కిలోమీటర్ల లైనులో 18 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్‌లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఏర్పాటు చేశారు. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది.

17:10, 19 ఆగస్టు 2019 నాటి కూర్పు

హైదరాబాదు మెట్రో రైలు
ముఖ్య వివరాలు
స్థానిక ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ట్రాన్సిట్ రకంమెట్రోరైలు
లైన్ల సంఖ్య3 (Phase I)
స్టేషన్ల సంఖ్య66 (Phase I)
ముఖ్య కార్యనిర్వహణాధికారిNVS Reddy, MD[1]
ప్రధానకార్యాలయంMetro Bhawan, సైఫాబాద్, హైదరాబాదు
వెబ్ సైటు
నిర్వహణ
ప్రారంభమైన కార్యాచరణ29 November 2017
నిర్వహించేవారుహైదరాబాద్ మెట్రో రైల్ లి. (HMRL)
సాంకేతిక అంశాలు
వ్యవస్థ పొడవు72.16 km (44.84 mi) (Phase I)[2]
97 km (60 mi) (Phase II)
ట్రాక్ గేజ్1,435 mm (4 ft 8+12 in) standard gauge
విద్యుదీకరణ25kV, 50Hz AC overhead catenary
సరాసరి వడి34 km/h (21 mph)
అత్యధిక వడి80 km/h (50 mph)
System map

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నగరంలో ప్రయాణం వేగవంతం మరియు సౌకర్యవంతం చేసే రైలు సేవలనందిస్తోంది. మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019 న ప్రారంభించారు. [3] హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రో గా గుర్తింపుపొందింది.[4]

చరిత్ర

2016-2017 కల్లా 15 లక్షల ప్రయాణీకులను వారి గమ్యాలకు చేర్చుతుందని అంచనా.[1] ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది. [2]

ప్రాజెక్టు ప్రత్యేకతలు

  • రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
  • ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు - MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం.
  • ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
  • అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
  • భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
  • తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
  • ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
  • రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
  • రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
  • టికెట్ ధర ₹10 నుండి ₹60 వరకు.
  • ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు.

మెట్రో రైలు ప్రయోజనాలు

ప్రధాని నరేంద్ర మోడీ 2017 లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు
  • అతి సమర్థవంతంగా తక్కువ శక్తిని మరియు స్థలమును వినియోగిస్తుందని నిరూపించబడింది.
  • పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. శబ్ద కాలుష్యాన్ని కూడా తగిస్తుంది.
  • రోడ్డు రవాణాతో పోలిస్తే ఒక ప్రయాణీకుడికి 50% తక్కువ శక్తిని వినియోగిస్తుంది.
  • ఎక్కువ సామర్థ్యంగల రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది.
  • 50-75% ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.
  • ఎల్.బి.నగర్ నుండి మియాపూరు వరకు 29 కిలో మీటర్లు దూరం. మొత్తం స్టేషన్లు 27. ప్రయాసమయము 45 నిముషాలు.
  • జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం . మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం 22 నిముషాలు.
  • నాగోలు నుండి శిల్పారామం వరకు దూరము 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము 30 నిముషాలు.
  • మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు.
  • సురక్షిత ప్రయాణం.

ప్రాజెక్టు వివరాలు

హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ టవర్ వైపు మెట్రో

చాలా ట్రాఫిక్ మరియు రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.

  • మూడు కారిడార్లు:
కారిడార్ దూరం స్టేషన్లు ప్రయాణ సమయం
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు 29 కి.మీ. 27 45 ని.
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా 15 కి.మీ. 16 22 ని.
నాగోలు నుండి శిల్పారామం 28 కి.మీ. 23 30 ని.
ఎల్ బి నగర్ వద్ద మెట్రో రైలు మార్గము
  • విద్యుత్ సరఫరా 25kV AC, 50 Hz ఓవర్ హెడ్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా జరపబడుతుంది.
  • ఈ వ్యవస్థ కారిడార్ 1 మరియు 3 లకు 50,000 PHPDT (Peak Hour Peak Direction Traffic) మరియు కారిడార్ 2 కు 35,000 PHPDT అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది.
  • ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
  • అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
  • భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
  • తమంతట తామే తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
  • ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
  • రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
  • రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
  • అత్యంత సరసమైన టికెట్ ధర. 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు .
  • మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రాంతాలలో వెలసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉధ్యోగావకాశాలు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వెలువరించబడిన "వివరాలు మరియు ప్రమాణాల మాన్యువల్"లో పనితీరు వివరాలు మరియు భద్రతా ప్రమాణముల గురించి క్లుప్తంగా ప్రచురించబడింది.

మియాపూర్‌ నాగోలు కారిడార్‌

మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్‌ మధ్య 27.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 27.6 కిలోమీటర్ల లైనులో 18 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్‌లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప్పల్‌ డిపోలో ఏర్పాటు చేశారు. మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్‌ వ్యవస్థ ఉంది.

స్టేషను ప్రణాళిక

మెట్రో రైలు స్టేషను కొరకు నిర్మాణములోనున్న జంట స్తంభములు

స్టేషను రూపకల్పన

  • స్టేషనును స్థానిక సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తున్నారు.
  • ఫ్లాట్ఫారంకు, ఎస్కలేటరుకు మాత్రమే పైకప్పు నిర్మించబడుతుంది.

ప్రయాణికునికి సౌకర్యాలు

  • ప్రతి చోట టిక్కెట్టు అమ్మే మెషీన్లను అందిస్తున్నారు.
  • స్టేషనులో అనుకూలవంతమైన ప్రదేశాలలో టెలిఫోన్లను ఏర్పాటు చేస్తున్నరు.
  • ప్రయాణికులకు అనుకూలంగా స్టేషను మాస్టరు ఉండే చోటును నిర్మిస్తారు.
  • సామాను పరిశీలనా పరికరాలు మరియు ప్రాథమిక చికిత్సా పరికరాలను అందుబాటులో ఉంచుతారు.

మూలాలు

  1. "Metro rail projects: Four new metromen and their challenges". The Times Of India. 18 December 2011.
  2. "L&T set to bag Rs 12,132-cr Hyderabad metro rail project". The Hindu. 14 July 2010. Retrieved 2010-05-17.
  3. "గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది". 2019-03-30. Retrieved 2018-08-15.
  4. Geetanath, V. (2018-09-24). "Hyderabad Metro Rail is now second largest metro network in country". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-11.

బయటి లింకులు