తాసిల్దారుగారి అమ్మాయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
imdb_id=
imdb_id=
}}
}}
కావిలపాటి విజయలక్ష్మి రచించిన "విధివిన్యాసాలు" నవలాధిరిత చిత్రం. ఇది సత్యచిత్ర పతాకం పై సత్యనారాయణ, సూర్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

==పాటలు==
==పాటలు==



16:51, 14 డిసెంబరు 2019 నాటి కూర్పు

తాసిల్దార్ గారి అమ్మాయి
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం శోభన్ బాబు ,
జమున,
చంద్రకళ,
రాజబాబు,
నాగభూషణం,
రావికొండలరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సత్యచిత్ర
భాష తెలుగు

కావిలపాటి విజయలక్ష్మి రచించిన "విధివిన్యాసాలు" నవలాధిరిత చిత్రం. ఇది సత్యచిత్ర పతాకం పై సత్యనారాయణ, సూర్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పాటలు

  1. అల్లరి చేసే వయసుండాలి ఆశలు రేపే మనసుండాలి - పి.సుశీల, జే.వి. రాఘవులు
  2. కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకం - పిఠాపురం
  3. చకచకలాడే నడుము చూడు నడుమును ఊపే నడకలు చూడు - ఘంటసాల, పి.సుశీల
  4. జాగిరి జాగరి జాగిరి బావా గాజుల గలగల వింటావా - పి.సుశీల
  5. నీకున్నది నేనని నాకున్నది నీవని- మనమింకా కోరేది వేరేది లేదని - ఘంటసాల, పి.సుశీల
  6. పాడమన్నావు పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను - పి.సుశీల

మూలాలు, వనరులు