గోవిందరాజు రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1: పంక్తి 1:
'''గోవిందరాజు రామకృష్ణారావు''' తెలుగు [[రచయిత]]<ref>[http://archive.andhrabhoomi.net/content/m-46 మంచి ప్రవర్తన]</ref><ref>[http://www.thehindu.com/profile/author/govindaraju-ramakrishna-rao/ GOVINDARAJU RAMAKRISHNA RAO]</ref> మరియు అనువాదకుడు.<ref>[http://www.nbtindia.gov.in/writereaddata/attachment/wednesday-december-26-20122-32-09-pmnewsletter-jan-2013-for-web.pdf Shri Govindaraju
'''గోవిందరాజు రామకృష్ణారావు''' తెలుగు [[రచయిత]]<ref>[http://archive.andhrabhoomi.net/content/m-46 మంచి ప్రవర్తన]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>[http://www.thehindu.com/profile/author/govindaraju-ramakrishna-rao/ GOVINDARAJU RAMAKRISHNA RAO]</ref> మరియు అనువాదకుడు.<ref>[http://www.nbtindia.gov.in/writereaddata/attachment/wednesday-december-26-20122-32-09-pmnewsletter-jan-2013-for-web.pdf Shri Govindaraju
Ramakrishna Rao, translator of The Last Ticket and Other Stories]</ref>
Ramakrishna Rao, translator of The Last Ticket and Other Stories]</ref>
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==

03:03, 14 జనవరి 2020 నాటి కూర్పు

గోవిందరాజు రామకృష్ణారావు తెలుగు రచయిత[1][2] మరియు అనువాదకుడు.[3]

జీవిత విశేషాలు

వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ ట్రస్టుకు గోవిందరాజు రామకృష్ణారావు అధ్యక్షులుగా ఉన్నారు.[4]

రచనలు

కథాసంపుటాలు

  1. గోవిందరాజు రామకృష్ణారావు కథలు[5]
  2. చింతతోపు
  3. శిల్పి
  4. కనువిప్పు కథలు[6]
  5. రజయోగం[7]

అనువాదాలు

  1. Man with Mission Mandali Venkata Krishna Rao(by Govindaraju Ramakrishna Rao,published by Potti Sreeramulu Telugu University)

మూలాలు