మందార: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 31: పంక్తి 31:
* స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.
* స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.
* మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.
* మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.
*మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.
*మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.<ref>{{Cite web|url=http://adinethra.com/hibiscus-uses/|title=మందార పూలు.. ఉపయోగాలు ఎన్నో..!|language=en-US|access-date=2020-01-19}}</ref>


== చిత్ర మాలిక ==
== చిత్ర మాలిక ==

12:02, 19 జనవరి 2020 నాటి కూర్పు

మందార
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Family:
Genus:
Species:
హై. రోజా-సైనెన్సిస్
Binomial name
హైబిస్కస్ రోజా-సైనెన్సిస్

మందార లేదా మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు. ఇదిమాల్వేసి కుటుంబానికి చెందినది. ఇది తూర్పు ఆసియాకు చెందినది. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. ముద్ద మందారం అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు.

ముద్దమందారం

లక్షణాలు

  • నక్షత్రాకార కేశాలతో పెరిగే సతత హరితమైన పొద.
  • అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • పత్రగ్రీవాలలో ఏకాంతంగా ఏర్పడిన ఎరుపు రంగు పుష్పాలు.
  • దీర్ఘవృత్తాకార ఫలం.

జాతీయ చిహ్నాలు

మందారం మలేషియా దేశపు జాతీయ పుష్పం.

ఉపయోగాలు

  • మందార పువ్వులు,ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు.
  • మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు.
  • భారతదేశంలో పువ్వులను దేవతల పూజలోను వాడతారు.
  • స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము మరియు శుభసూచికము.
  • మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.
  • మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.[1]

చిత్ర మాలిక

మూలాలు

  1. "మందార పూలు.. ఉపయోగాలు ఎన్నో..!" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-19.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=మందార&oldid=2829578" నుండి వెలికితీశారు