నడమంత్రపు సిరి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 19: | పంక్తి 19: | ||
* విజయలలిత |
* విజయలలిత |
||
* రాజబాబు |
* రాజబాబు |
||
* అనూరాధ |
|||
* అనూరాధ్ |
|||
* సత్యనారాయణ |
* సత్యనారాయణ |
||
* మాలతి |
* మాలతి |
||
* సీతారాం |
* సీతారాం |
||
* ఉదయచంద్రిక |
* ఉదయచంద్రిక |
||
* కోళ్ళ సత్యం |
* [[కోళ్ళ సత్యం]] |
||
== సాంకేతికవర్గం == |
== సాంకేతికవర్గం == |
||
* దర్శకత్వం: [[టి.రామారావు]] |
* దర్శకత్వం: [[టి.రామారావు]] |
02:45, 6 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
నడమంత్రపు సిరి (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.రామారావు |
---|---|
తారాగణం | హరనాధ్, విజయనిర్మల |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | నవజ్యోతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నడమంత్రపు సిరి 1968లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరనాధ్, విజయ నిర్మల నటించగా, టి.చలపతిరావు సంగీతం అందించారు.
నటవర్గం
- హరనాధ్
- విజయ నిర్మల
- నాగభూషణం
- రాజనాల
- సూర్యకాంతం
- విజయలలిత
- రాజబాబు
- అనూరాధ
- సత్యనారాయణ
- మాలతి
- సీతారాం
- ఉదయచంద్రిక
- కోళ్ళ సత్యం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: టి.రామారావు
- సంగీతం: టి.చలపతిరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్
పాటలు
ఈ చిత్రానికి పాటలను సినారె, కొసరాజు, సముద్రాల జూనియర్, ఆరుద్ర, దాశరథి వ్రాయగా టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు. పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, బి.వసంత, పి.బి.శ్రీనివాస్, టి.ఆర్.జయదేవ్, మాధవపెద్ది గానం చేశారు[1].
క్ర.సం. | పాట | పాడినవారు | రచన |
---|---|---|---|
1 | అల్లో నేరేడుపండు పుల్లపుల్లగున్నాది మామా | ఎల్.ఆర్.ఈశ్వరి, టి.ఆర్.జయదేవ్ |
సినారె |
2 | అబ్బబ్బో ఏమందం సుందరీ ఉబ్బి తబ్బిబ్బవుతు | టి.ఆర్.జయదేవ్, ఎస్.జానకి |
సినారె |
3 | అమ్మల్లారా లాటరీ అయ్యల్లారా లాటరీ లక్ష్మీప్రసన్న లాటరీ | మాధవపెద్ది | కొసరాజు |
4 | ఆకలిమంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు | పి.సుశీల | సముద్రాల జూనియర్ |
5 | ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు సమయం చిక్కింది | టి.ఆర్.జయదేవ్, బి.వసంత |
కొసరాజు |
6 | నీదేరా నా మనసు ఇక నీకేరా నా వయసు | ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం |
దాశరథి |
7 | నీ చల్లని మనసు కమ్మని వలపు ఎంతో హాయి | పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ |
ఆరుద్ర |
మూలాలు
- ↑ కొల్లూరు భాస్కరరావు. "నడమంత్రపు సిరి - 1968". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 5 April 2020.