పుల్లరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , యుద్దా → యుద్ధా using AWB
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 4: పంక్తి 4:


[[వర్గం:పన్నులు]]
[[వర్గం:పన్నులు]]

{{మొలక-ఇతరత్రా}}

08:56, 2 జూన్ 2020 నాటి కూర్పు

పుల్లరి అనగా పచ్చికమైదానములపై విధించే పన్ను, దీనిని పశువులు మేపడానికి వచ్చేవారిపై విధించేవారు. చరిత్రలో ఈ పన్ను కొంత ప్రాముఖ్యమును కలిగి ఉన్నది, విజయనగర రాజ్యంలో ఈ పన్ను విధించేవారు, అలాగే కాటమరాజు కథలో గొడవలు, యుద్ధాలుకు కారణం కూడా ఈ పన్నే!

ఇదే పుల్లరి కారణంగా బ్రిటిషు వారి కాలంలో పలనాట ఒక సత్యాగ్రహోద్యమం జరిగింది. పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిషువారు రూదర్ ఫర్డు నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. చివరికి కన్నెగంటి హనుమంతు మరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది.

"https://te.wikipedia.org/w/index.php?title=పుల్లరి&oldid=2953863" నుండి వెలికితీశారు