మయూరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం, లింకులు చేర్పు
ట్యాగు: 2017 source edit
కథ విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 11: పంక్తి 11:
}}
}}

'''మయూరి''' [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించాడు. ఇది నర్తకియైన [[సుధా చంద్రన్|సుధాచంద్రన్]] జీవితం ఆధారంగా తీశారు.<ref>https://m.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-singeetham-srinivasa-rao/20100907.htm#1</ref> ఈ సినిమాలో సుధా చంద్రన్ తన నిజజీవిత పాత్రను పోషించింది. నర్తకియైన సుధాచంద్రన్ ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా [[జైపూర్ కాలు]]తో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.
'''మయూరి''' [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని [[ఉషాకిరణ్ మూవీస్]] పతాకంపై [[రామోజీరావు]] నిర్మించాడు. ఇది నర్తకియైన [[సుధా చంద్రన్|సుధాచంద్రన్]] జీవితం ఆధారంగా తీశారు.<ref>https://m.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-singeetham-srinivasa-rao/20100907.htm#1</ref> ఈ సినిమాలో సుధా చంద్రన్ తన జీవితాన్ని పోలిన మయూరి అనే నర్తకి పాత్ర పోషించింది. మయూరి ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా [[జైపూర్ కాలు]]తో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.

== కథ ==
== కథ ==
ముంబైలోని తెలుగు కుటుంబంలో జన్మిస్తుంది మయూరి. తల్లిదండ్రులకు ఆమె ఒక్కటే కూతురు. పెరిగే కొద్దీ నాట్యం అన్నా, కళలు అన్నా ఆసక్తి పెంచుకుంటుంది. ఆమె ఉత్సాహాన్ని గమనించిన తండ్రి ఆమెను చిన్న వయసులోనే నాట్యశిక్షణాకేంద్రంలో చేరుస్తాడు. మూడేళ్ళకే నాట్యం చేయడం ప్రారంభించి 8 ఏళ్ళకే మొదటిసారిగా ప్రదర్శన ఇస్తుంది. చదువుతో పాటు నాట్యం కూడా నేర్చుకుంటూ 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి 75 ప్రదర్శనలు ఇస్తుంది. చదువులో కూడా ముందు ఉంటుంది కానీ నాట్యం అంటే ఆమెకు ప్రాణం.

16 వ పుట్టిన రోజుకు నాలుగు నెలల సమయం ఉండగా తమిళనాడులో ఒక ప్రమాదానికి గురౌతుంది. కుడికాలు ఎముక విరగడమే కాకుండా కొన్ని గాయాలు కూడా తగులుతాయి. ఆమెను ఆసుపత్రికి చేర్చే సమయంలో రోగులతో రద్దీగా ఉండగా ఆమెకు కొంతమంది జూనియర్ వైద్యులు చికిత్స చేస్తారు. గాయాల తీవ్రత గమనించకుండా కాలుకు కట్టుకట్టడంతో గాయం ముదిరి మోకాలి కింద కొంత భాగం తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాట్య ప్రపంచంలో ఆమె కన్న కలలు కల్లలవుతాయి. ఒక్కసారిగా నిరాశకు లోనవుతుంది. కానీ ఆమెకు నాట్యం పై ఉన్న ప్రేమ కుదురుగా ఉండనీయదు. జైపూర్ కాలు సాయంతో తిరిగి నడవడం నేర్చుకుంటుంది. అదే స్ఫూర్తితో నాట్యం కూడా సాధన చేయడం మొదలుపెడుతుంది.

==పాత్రలు-పాత్రధారులు==
==పాత్రలు-పాత్రధారులు==
* [[సుధా చంద్రన్]] - మయూరి
* [[సుధా చంద్రన్]] - మయూరి
* [[శుభాకర్]] - మయూరి లవర్
* [[శుభాకర్]] - మోహన్
* [[శైలజ]]
* [[శైలజ]]
* [[పి.ఎల్.నారాయణ]] - లాయర్
* [[పి.ఎల్.నారాయణ]] - లాయర్

16:59, 10 జూన్ 2020 నాటి కూర్పు

మయూరి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం రామోజీరావు
తారాగణం సుధా చంద్రన్,
సుధాకర్,
శైలజ,
పి.ఎల్.నారాయణ
సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

మయూరి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1985లో విడుదలైన చిత్రం. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించాడు. ఇది నర్తకియైన సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీశారు.[1] ఈ సినిమాలో సుధా చంద్రన్ తన జీవితాన్ని పోలిన మయూరి అనే నర్తకి పాత్ర పోషించింది. మయూరి ఒక ప్రమాదంలో తన కాలును కోల్పోతుంది. ఆ స్థితిలో ఆమె నాట్యం చేయలేకపోయినా జైపూర్ కాలుతో మళ్ళీ నాట్యం సాధన చేసి ప్రదర్శనలు ఇస్తుంది.

కథ

ముంబైలోని తెలుగు కుటుంబంలో జన్మిస్తుంది మయూరి. తల్లిదండ్రులకు ఆమె ఒక్కటే కూతురు. పెరిగే కొద్దీ నాట్యం అన్నా, కళలు అన్నా ఆసక్తి పెంచుకుంటుంది. ఆమె ఉత్సాహాన్ని గమనించిన తండ్రి ఆమెను చిన్న వయసులోనే నాట్యశిక్షణాకేంద్రంలో చేరుస్తాడు. మూడేళ్ళకే నాట్యం చేయడం ప్రారంభించి 8 ఏళ్ళకే మొదటిసారిగా ప్రదర్శన ఇస్తుంది. చదువుతో పాటు నాట్యం కూడా నేర్చుకుంటూ 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి 75 ప్రదర్శనలు ఇస్తుంది. చదువులో కూడా ముందు ఉంటుంది కానీ నాట్యం అంటే ఆమెకు ప్రాణం.

16 వ పుట్టిన రోజుకు నాలుగు నెలల సమయం ఉండగా తమిళనాడులో ఒక ప్రమాదానికి గురౌతుంది. కుడికాలు ఎముక విరగడమే కాకుండా కొన్ని గాయాలు కూడా తగులుతాయి. ఆమెను ఆసుపత్రికి చేర్చే సమయంలో రోగులతో రద్దీగా ఉండగా ఆమెకు కొంతమంది జూనియర్ వైద్యులు చికిత్స చేస్తారు. గాయాల తీవ్రత గమనించకుండా కాలుకు కట్టుకట్టడంతో గాయం ముదిరి మోకాలి కింద కొంత భాగం తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాట్య ప్రపంచంలో ఆమె కన్న కలలు కల్లలవుతాయి. ఒక్కసారిగా నిరాశకు లోనవుతుంది. కానీ ఆమెకు నాట్యం పై ఉన్న ప్రేమ కుదురుగా ఉండనీయదు. జైపూర్ కాలు సాయంతో తిరిగి నడవడం నేర్చుకుంటుంది. అదే స్ఫూర్తితో నాట్యం కూడా సాధన చేయడం మొదలుపెడుతుంది.

పాత్రలు-పాత్రధారులు

అవార్డులు

  • జాతీయ సినిమా అవార్డు - సుధా చంద్రన్ - 1986.
  • ఉత్తమ సినిమాగా నంది అవార్డు - 1985 .
  • ఉత్తమ సంగీత దర్శకత్వం, నేపథ్య గాయకుడు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 1985

మూలాలు