జలోదరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:
* గ్రేడు 2: పొత్తి కడుపు భాగం మాత్రమే పొంగుతుంది, వైద్య పరీక్షలు నిర్ధారిస్తాయి.
* గ్రేడు 2: పొత్తి కడుపు భాగం మాత్రమే పొంగుతుంది, వైద్య పరీక్షలు నిర్ధారిస్తాయి.
* గ్రేడు 3: స్పష్టంగా బయటకు తెలిసేవి.
* గ్రేడు 3: స్పష్టంగా బయటకు తెలిసేవి.

==కారణాలు==
Causes of high [[Serum-ascities albumin gradient]] ("transudate") are:<ref name=OTM/>
* [[Cirrhosis]] - 81% (alcoholic in 65%, viral in 10%, cryptogenic in 6%)
* [[Heart failure]] - 3%
* [[Budd-Chiari syndrome]] or [[veno-occlusive disease]]
* [[Constrictive pericarditis]]

Causes of low [[Serum-ascities albumin gradient]] ("exudate") are:
* [[Cancer]] (primary peritoneal carcinomatosis and metastasis) - 10%
* [[Tuberculosis]] - 2%
* [[Pancreatitis]] - 1%
* [[Serositis]]
* [[Nephrotic syndrome]]
* Hereditary [[angioedema]]<ref name="pmid9636820">{{cite journal |author=Branco-Ferreira M, Pedro E, Barbosa MA, Carlos AG |title=Ascites in hereditary angioedema |journal=Allergy |volume=53 |issue=5 |pages=543-5 |year=1998 |pmid=9636820| |doi=10.1111/j.1398-9995.1998.tb04098.x}}</ref>


==మూలాలు==
==మూలాలు==

10:25, 3 మే 2008 నాటి కూర్పు

జలోదరం లేదా జలోదర వ్యాధి (Ascites) ఉదరంలో ఎక్కువగా ద్రవాలు చేరడం. ఈ విధంగా వివిధ రకాల వ్యాధులలో జరుగుతుంది. స్కానింగ్ పరీక్ష ద్వారా దీనిని గుర్తించవచ్చును. ఈ ద్రవాన్ని సూదితో తొలగించి కొన్ని పరీక్షల ద్వారా కారణాలను నిర్ధారించవచ్చును.

వ్యాధి లక్షణాలు

జలోదరం తక్కువగా ఉన్నప్పుడు దీనిని గుర్తించడం కష్టం. ఎక్కువగా ఉన్నప్పుడు కడుపు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కొంతమందిలో కడుపులో బరువుగా అనిపిస్తుంది. కొద్దిమందిలో మాత్రం ఛాతీపై వత్తిడి మూలంగా ఆయాసం అనిపించవచ్చును.

వైద్యుల భౌతిక పరీక్షలలో కటి భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. వేలితో గాని చేతితో గాని నెమ్మదిగా కొట్టి చూస్తే గుల్లగా కాక మోత దబ్ దబ్ మంటుంది.

కొన్ని కొన్ని లక్షణాలు జలోదరానికి కారణాలైన వ్యాధికి సంబంధించినవి ఉంటాయి. కాలేయ వ్యాధిగ్రస్తులలో కాలు పొంగు, రొమ్ము ఉబ్బడం, రక్తపు వాంతులు, బుద్ధి మందగించడం మొదలైనవి. కాన్సర్ కు సంబంధించిన వారిలో ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం కనిపిస్తుంది. గుండె వైఫల్యం వల్ల ఎక్కువగా ఆయాసం వస్తుంది.

వర్గీకరణ

జలోదరాన్ని మూడు గ్రేడులుగా విభజించారు:[1]

  • గ్రేడు 1: తక్కువ, స్కానింగ్ ద్వారా మాత్రమే గుర్తించగలము.
  • గ్రేడు 2: పొత్తి కడుపు భాగం మాత్రమే పొంగుతుంది, వైద్య పరీక్షలు నిర్ధారిస్తాయి.
  • గ్రేడు 3: స్పష్టంగా బయటకు తెలిసేవి.

కారణాలు

Causes of high Serum-ascities albumin gradient ("transudate") are:[2]

Causes of low Serum-ascities albumin gradient ("exudate") are:

మూలాలు

  1. Moore KP, Wong F, Gines P, Bernardi M, Ochs A, Salerno F, Angeli P, Porayko M, Moreau R, Garcia-Tsao G, Jimenez W, Planas R, Arroyo V. The management of ascites in cirrhosis: report on the consensus conference of the International Ascites Club. Hepatology 2003;38:258-66. PMID 12830009.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; OTM అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Branco-Ferreira M, Pedro E, Barbosa MA, Carlos AG (1998). "Ascites in hereditary angioedema". Allergy. 53 (5): 543–5. doi:10.1111/j.1398-9995.1998.tb04098.x. PMID 9636820. {{cite journal}}: Cite has empty unknown parameter: |1= (help)CS1 maint: multiple names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=జలోదరం&oldid=297895" నుండి వెలికితీశారు