చర్చ:యాదవ: కూర్పుల మధ్య తేడాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[భారతదేశం]]లో [[పశువు]]లను, [[గొర్రె]]లను, [[మేక]]లను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, [[గొల్ల]] అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది. |
|||
యాదవ కులం గొల్ల కులం ఒకటేనా కాదా అని చాలా సార్లు చర్చ జరిగింది... |
|||
[[భారతదేశం]]లో [[పశువు]]లను, [[గొర్రె]]లను, [[మేక]]లను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, [[గొల్ల]] అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. అయితే రెండు వేరు వేరు కులలని కొందరి భావన...కాని ఈ రెండు కులాలు ఒకటే..యాదవులు యదువంశం కు చెందిన వారు అలాగే గొల్ల వారు అందక వంశం కు చెందిన వారు...అంటే ఇద్దరి శ్రీ కృష్ణుడు వారసులు గా తెలుస్తుంది...గొల్ల వారు దక్షిణ భారత దేశానికి పశుపోషణ కోసం వింద్య పర్వతాలు దాటి వచ్చినట్లు తెలుస్తుంద ని చాలా మంది చరిత్ర కారుల వాదన.అంతక ముందు దక్షిణ భారత దేశానికి ఇంకా ఎవరు వెళ్లలేదని తెలుస్తుంది.అలాగే గొల్ల(గోపాల)/గోకులం/గొల్ల కులం అనేది ద్రావిడ పదం కాదు సంసృత పదం..అలాగే శ్రీ కృష్ణుడు నుంచే వర్ణ వ్యవస్థ పుట్టినట్టు మనకు భగవత్ గీత ద్వారా తెలుస్తుంది... |
|||
==వివిధ రకాల యాదవుల పేరు చివర ఉండే పదాలు == |
|||
వివిధ రాష్ట్రాలలో యాదవులను వివిధ రకాలుగా పిలుస్తారు. |
|||
అవి... |
|||
<అహిర్స్ ( అహిర మరియు అభిర), గ్వల్వంశి (గొల్ల వర్గము వారు), జడే్జా, రావత్, దధోర్, అయర్ (దక్షిణ భారతదేశం), అత్రేయ, అధికరి (బంగ & ఒడిస్సా), బెనఫర్ బెహెర, ప్రధాన్స్ ఇన్ ఒడిస్సా ,భర్వద్ (గుజరాత్), భగత్,యాదవ్ (బీహర్) ,చౌధరీ (గుజరాత్,యుపి, హరయాణ) ధనగర్స్, (మహరాష్ట్ర మరియు కర్ణాటక) దాస్, (తమిళ్ నాడు & కేరళ), ఇడియార్ (తమిళ్ నాడు), గౌర్స్ (గొరియ, థ మహభరత లో) గావ్లీ, గాద్రి , గడారియా, గొల్ల, గోపల, గౌడ (ఒడిస్సా), గోయల్ ఘోష్ (బంగ & ఒడిస్సా), ఘోషల్ ఘోషల్కర్ (మహారాష్ట్ర), గ్వాల్, ఇరుమన్ (కేరళ, కరనత్క), ఇడైయార్ (తమిళ్ నాడు) ఇడయన్, జాధవ్ (మహరాష్ట్రర), జడేజా, కరయలర్ , కోనర్ (తమిళ్ నాడు, కేరళ), కొలయ, (కేరళ, కర్ణాటక) కురుబా, గొల్ల ( కర్ణాటక), క్రిష్ణౌత్, కురుబస్ (కర్ణాటక), కురుబ, కురుమ (ఒడిస్సా), కొండయంకొత్, (తమిళ్ నాడు) పిళ్ళై, మహాకుల్ – (బిహర్), మణియాని (కేరళ), నంబియార్ (తమిళ్ నాడు & కేరళ), నాయక్కర్ (తమిళ్ నాడు &కేరళ), శూరసేన, యాదవ్ మరియు యాదవ,యాదవులు> |
|||
<==ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లలో యాదవుల ఇంటి పేర్లు == |
|||
వీరికి చివరన బోయిన అని, (VEERABOINA, ARRABOINA,GUNDEBOINA)వస్తుంది మరియు జంగిలి,గొడుగు,బూసాని,తుము, సర్గం, కమటం, సింగం,వేల్పుల, బారజు, బొడ్డు, వాసం, ఉండ్రతి, మంగి,తోకల,దారపు,పెరుగు, బాసబోయిన, గోకసాని, గౌని, బండారు, గోరంట్ల, ఆల్ల, బద్దుల, బద్రి, గుమ్మా, జెట్టి, మర్రి, తెల్ల గొర్రెల, వీర్ల, కటారి, గాలం,తలసాని, యద్దు, ఆవుల, మేకల,తలసాని, పల్లపాటి,నరాల, పటాపంతుల, జక్కుల, వేల్పుల, జాజుల, గోలి మొదలగు ఇంటి పేర్లు వస్తాయి. |
|||
==యాదవ వంశాలు== |
==యాదవ వంశాలు== |
13:30, 24 జూలై 2020 నాటి కూర్పు
భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది.
యాదవ వంశాలు
వీరు అనేక వందల సంవత్సారాలు భారత దేశాన్ని పరిపాలించినారు. వారిలో కొన్ని వంశాలు.
- సుయేన యాదవ్స్ ఆఫ్ దెవగిరి సామ్రాజ్యం , శూరసెన సామ్రాజ్యం , విదర్భ సామ్రాజ్యం, ద్వారక సామ్రాజ్యం , కుంతి సామ్రాజ్యం , సౌరాష్ట్ర సామ్రాజ్యం , హేహేయ సామ్రాజ్యం , నిశిధ సామ్రాజ్యం , గుర్జార సామ్రాజ్యం , కరుశ సామ్రాజ్యం, చేది సామ్రాజ్యం , దాసార్ణ సామ్రాజ్యం
- అవంతి సామ్రాజ్యం , మలవ సామ్రాజ్యం , అనర్త సామ్రాజ్యం , యౌధెయ సామ్రాజ్యం , రాష్ట్ర కూటులు , విజయనగర సామ్రాజ్యం , మథుర సామ్రాజ్యం , మైసూర్ సామ్రాజ్యం , నేపాల్ సామ్రాజ్యం , జైసల్మేర్ సామ్రాజ్యం , మరాఠా సామ్రాజ్యం
గొల్లలు, యాదవులు ఒకే జాతికి చెందినవారా?
గోత్రాలు, గృహనామాలు, ఆచార వ్యవహారాలు వంటి విషయాల్లో గొల్ల కులమునకు, యాదవ కులమునకు జాతి సంబంధము లేదు. రెండు కులాలు ఒకే వృత్తిని జీవనాధారముగా కలిగియున్నప్పుడు, ఆ రెండు కులాలు ఒకే జాతికి చెందినవారు అనే భావన కలిగియుండటం సహజం. కనుక గొల్లలు, యాదవులు ఒకే జాతికి చెందినవారు కాదు, వృత్తిపరముగా మాత్రము గొల్లలు యాదవులతో పోలియున్నారు. ఒకే జాతి దేశమంతటా వ్యాపించియుండదు.
==యాదవ తేజాలు ==
పురాణ ప్రముఖులు
- యయాతి
- యదు
- వాసుదేవుడు
- నందుడు
- యశోద
- శ్రీ బలరాముడు
- శ్రీ కృష్ణుడు
- శిశు పాలుడు
- సాత్యకి
- కృత వర్మ
- సాంబుడు
- ప్రద్యుమ్ణుడు
చారిత్రక ప్రముఖులు
- ఖార వేలుడు
- వీర పాండ్య కట్ట బ్రహ్మన్న
- జిజియాభాయి జాధవ్
- కృష్ణుడు -3(రాష్ట్రకూట రాజు)
- కాటమ రాయలు
- తిరువేంకట నాథ యాదవ రాయలు ,తిరుపతిని అభివృధ్ధి చేసెన రాజు
- రంగనాథ యాదవ రాయలు (1336-1356)తిరుపతిని అభివృధ్ధి చేసెన రాజు
- హోబల యాదవ రాయలు, తంజావూరును పాలిం చాడు.
List of Dhangar clans in India
The following is the list of Dhangar clans/Kulas of surnames of all sub-castes from India.[1][2][3][4][5]
Ainwar.Aaldar.Bargujar.Baniya.Bhains.Bute.Chauhan.Chandel.Chandrawat.Chawda/Chawla.Chudawat.Dhabi.Dagade.Dahiya.Devkate.Deora.Dhakad / Dhakar.Dhekaha.
Dikshit.Gahalot.Gaharwar.Gaud.Gautama.Gohil.Hake.Halnawar.Harine.Jankar.Kachawahe.Kachwa.Kadamba.Kale.Karith,Katariya.Kaushal,Kesari.Khangar.Kharat.Kharwar.Khatal.Kokare.Kolekar.Kulal.Lavate.Lengre.Lokhande.Lokare.Makwana.Markad.Masal.Maurya.Nagvansha.Nikhumbiya.Parihar.Parmar.Pundir.Raikwar.Rathod.Sarak.Sargar.Sengar.Shinde.Shingade.Sikarwar.Shindhav.Sisodiya.Solankar.Solankhi.Swar.Takale.Tawar.Thengal.Thombare,Thorat.Tomar.Vadhel.Vala/Wala.Pal/Waghela / Baghela / Vaghela.Wakse.Yadav.Yedage.Jhala / Zhala.
Some South Indian Clans
Aadina, Aanne, Aarella, Adwar Hadasale, Amme, Andara, Anne, Arisina, Aoti, Arasu, Arei, Asalu, Asli, Aslu, Atti, Badri, Ballari, Banda, Bandi, Banni, Basalu, Basari, Belada, Bevina, Bhoja, Bijjala, Bilwa, Bira, Bosa, Bosala, Bujjenige, Chandana, Chitalu, Dande, Dani, Dasari, Devadaru, Duddidana, Eralu, Gali, Gauda, Gogandi, Hande, Hariwana, Harusha, Hatte, Hothana, Jadi, Jande, Janni, Kachana, Kaggala, Kambli, Kampala, Kankaitayana, Kateda, Kawadi, Kenchalu, Kolle, Kote, Kundan, Kuniwa, Kuppina, Kuwala, Majjana, Malle, Mallige, Manasina, Manne, Mautte, Masalu, Mesalu, Michina, Misu, Muruhinda, Mutina, Nagara, Nagare, Nahi, Nali, Nalige, Nilli, Nonaba, Rajakula, Sada, Sakala, Salva, Samanta, Sampige, Sangam, Sangara, Sannakambli, Sasalu, Semant, Sena, Sevige, Simpala, Tarugara, Thagaru, Tube, Unne, Uppina, Wangare/Wangade,
Oraon Clans
Majority of oraon write their gotra (Kerketta, Xalxo, Xaxa, Xess, Tirkey,Toppo,Tigga, Kujur,Minz, Ekka Barla, Barwa, Indwar, Lakra, Beck, Dhanwar/Dhangar, Baghwar,Kachhap, kindo, Kispota, kanda, Kokro, Gaddi, Khoya, Chermanko,Dadel, Niya, Panna, Bakula, Basa, Bando, Bhagat, Binko, Beck, Munjni, Runda, Linda,Son, Rawna, etc) with their name. However, those who follow Tana Bhagat principle or Sarna Dharma write Bhagat in place of gotra. Many prefer to write Oraon as second name in place of gotra.
( సిహెచ్ వెంకటెస్వర్లు )
భూపతిరాజు గారు , సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు ఉత్తర భారతానికి చెందిన యాదవ తెగ తెలుగువారికి గొల్లలుగా పరిచయం చేయబడినది గాని నిజానికి యాదవులు వేరు గొల్లలు వేరు అని చాల మంది చరిత్రకారులు అన్నారని మీ వ్యాసాలలో పేర్కొన్నారు .నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి .వాటిని మీ ముందుంచుతున్నాను, వాటికీ సవివరముగా,ససాక్ష్యముగా మీ అభిప్రాయాలను తెలుపగలరు.
- దక్షిణ భారతదేశంలో అనాది కాలమునుండి యాదవులుగా సంభోదించుకుంటున్న కులమేది? ..... (చారిత్రిక సాక్ష్యాలతో తెలుపగలరు.)
- శ్రీకృష్ణదేవరాయలు నాగ వంశానికీ చెందిన బంటు కులానికి చెందిన వారని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుతున్నట్లు మీ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యాసములో వ్రాసినారు .ఏ చరిత్ర నిర్మాణానికైనా శాసనాలు మరియు సమకాలీన సాహిత్య ఆధారాలు ప్రామాణికమవుతాయా లేక ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎవరో ఏదో ఒకటి వ్రాస్తే అది ప్రామాణికమతుందా?
- గొల్ల అనేది గ్వాలా(gwala) ,గోల(goala) అనే సంస్కృత లేక దానితో సంబందించిన భాష ల నుండి వచ్చిన పదమైన నప్పుడు గొర్ల ,గొడ్ల వంటి పదాల నుండి వచినదిగా మీరు ఎలా ప్రయత్నిస్తున్నారు. భాష శాస్త్రవేత్తల నుండి వివరణ తీసుకున్నారా? -- 16:00, 22 జూలై 2016 Venkateswarlu chennuboina (చర్చ | రచనలు | నిరోధించు)
- ఎన్ని సార్లు చెప్పాలి. మళ్ళీ మారుస్తారెంటి..... 117.211.160.38 (చర్చ | నిరోధించు) .
ఒకే కులం దేశమంతటా వ్యాపించదు. అది అసంభవం. దేశవ్యాప్తంగా గొర్రెలను, మేకలను, పశువులను మేపుకొనే తెగలు చాలా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వారిని వివిధ పేర్లతో పిలుస్తారు. భారత ప్రభుత్వము కూడా ఆ తెగలను ఒకే కేటగిరీగా భావించింది. వృత్తిపరంగా గొల్లవారు యాదవులను పోలినవారు, అంతేకాని జాతిపరంగా కాదు. గోత్ర గృహనామ, ఆచారవ్యవహార విషయాల్లో గొల్లలకు, యాదవులకు మధ్య ఎటువంటి సంబంధము లేదు. ఒక గొల్లలు ఉత్తర భారతదేశమునుండి వలస వచ్చినవారైతే యాదవుల గోత్రాలే ఉండేవి. {{భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 12:54, 15 ఫిబ్రవరి 2019 (UTC)}}
మూలాలు
Mr Buparhi Raju , do you have historical proofs that gollas are not yadavs, as you said , gotras and surnames , many gotras and surnames are matching as follows
Surname: kosaliya(north) Surname: kosanam (south) Gotra : singhania (north) Gotra : singhaavula(south) Gotra : pacheria ( north) Gotra : pacherla (south) Gotra : shashall ( same south & north) Surname: gangania ( north) Surname: gangam ( south) Gotra : Tirumandal ( north) Gotra : Tirumandal ( south , katana rajus brother in laws in south)