భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) వికీకరణ |
Ahmed Nisar (చర్చ | రచనలు) →51-ఏ ప్రకారం ప్రాధమిక విధులు: తర్జుమా మరియు వికీకరణ |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
# భారత రాజ్యాంగానికి గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను. |
# భారత రాజ్యాంగానికి గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను. |
||
# భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి. |
|||
# to cherish and follow the noble ideals which inspired our national struggle for freedom. |
|||
# భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను. |
|||
# to uphold and protect the sovereignty, unity and integrity of India. |
|||
# అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశాన్ని సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను. |
|||
# to defend the country and render national service when called upon to do so. |
|||
# భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీలను గౌరవించవలెను. |
|||
# to promote harmony and the sprit of common brotherhood amongst all the people of India transcending religious, linguistic and regional or sectional diversities; to renounce practices derogatory to the dignity of women. |
|||
# మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను. |
|||
# to value and preserve the rich heritage of our composite culture. |
|||
# ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు వన్యప్రాణులను మరియు ఇతర జీవులను సంరక్షించుకొనవలెను. |
|||
# to protect and improve the natural environment including forests, lakes, rivers and wild life, and to have compassion for living creatures. |
|||
# to develop the scientific temper, humanism and the sprit of inquiry and reform. |
# to develop the scientific temper, humanism and the sprit of inquiry and reform. |
||
# to safeguard public property and to abjure violence. |
# to safeguard public property and to abjure violence. |
15:05, 18 మే 2008 నాటి కూర్పు
భారతదేశంలో ప్రాధమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties)
1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాధమిక విధులు ఇవ్వబడినవి.[1] అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాధమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల మరియు దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి.[2] 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడినది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది. [3]
పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.[4][5]
51-ఏ ప్రకారం ప్రాధమిక విధులు
భారతదేశంలో ప్రతి పౌరునికి గల ప్రాధమిక విధులు :
- భారత రాజ్యాంగానికి గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
- భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ ఆదర్శాలను గౌరవించాలి.
- భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
- అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశాన్ని సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
- భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీలను గౌరవించవలెను.
- మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతినీ, మిశ్రమ మరియు అద్భుత వారసత్వాన్ని కాపాడుకొన వలెను.
- ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను మరియు వన్యప్రాణులను మరియు ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
- to develop the scientific temper, humanism and the sprit of inquiry and reform.
- to safeguard public property and to abjure violence.
- to strive towards excellence in all spheres of individual and collective activity so that the nation constantly rises to higher levels of endeavour and achievement.
ఇవీ చూడండి
మూలాలు
|
|
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;42amact
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Constitution of India-Part IVA Fundamental Duties.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;86amact
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Tayal, B.B. & Jacob, A. (2005), Indian History, World Developments and Civics, pg. A-35
- ↑ Sinha, Savita, Das, Supta & Rashmi, Neeraja (2005), Social Science – Part II, pg. 30