Coordinates: 26°28′07″N 94°48′33″E / 26.4685°N 94.8092°E / 26.4685; 94.8092

లాంగ్‌లెంగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59: పంక్తి 59:


== పరిపాలన ==
== పరిపాలన ==
ఈ పట్టణంలో 1,690 గృహాలు ఉన్నాయి, దీనిని 11 వార్డులుగా విభజించారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తోంది. పట్టణ కమిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ పట్టణ కమిటీకి అధికారం ఉంది.
ఈ పట్టణంలో 1,690 గృహాలు ఉన్నాయి, దీనిని 11 వార్డులుగా విభజించారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తోంది. పట్టణ కమిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ పట్టణ కమిటీకి అధికారం ఉంది.<ref name="2011census" />


== మూలాలు ==
== మూలాలు ==

14:40, 6 జనవరి 2021 నాటి కూర్పు

లాంగ్‌లెంగ్
లాంగ్‌లెంగ్ is located in Nagaland
లాంగ్‌లెంగ్
లాంగ్‌లెంగ్
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 26°28′07″N 94°48′33″E / 26.4685°N 94.8092°E / 26.4685; 94.8092
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లాలాంగ్‌లెంగ్
Elevation
1,066 మీ (3,497 అ.)
Population
 (2011)[1]
 • Total7,613
భాషలు
 • అధికారికఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
798625
Vehicle registrationఎన్ఎల్

లాంగ్‌లెంగ్, ఇది నాగాలాండ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన లాంగ్‌లెంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

భౌగోళికం

ఇది సముద్రమట్టానికి 1,066 మీటర్ల (3,497 అడుగుల) ఎత్తులో ఉంది.[2]

జనాభా

ఇక్కడ ఫోమ్ నాగా ప్రజలు నివసిస్తున్నారు, ఇక్కడి ప్రజలు ఫోమ్ భాషను మాట్లాడుతారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లాంగ్‌లెంగ్ పట్టణంలో 7,613 జనాభా ఉంది.[1] ఇందులో 3,991 మంది పురుషులు, 3,622 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 1,226 (16.10%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 91.45% కాగా, ఇది రాష్ట్ర సగటు 79.55% కన్నా ఎక్కువ ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 92.48% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 90.30% గా ఉంది.

పరిపాలన

ఈ పట్టణంలో 1,690 గృహాలు ఉన్నాయి, దీనిని 11 వార్డులుగా విభజించారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తోంది. పట్టణ కమిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ పట్టణ కమిటీకి అధికారం ఉంది.[1]

మూలాలు

  1. 1.0 1.1 1.2 "Longleng City Population Census 2011 - Nagaland". www.census2011.co.in.
  2. "Longleng District in India". www.india9.com.

ఇతర లంకెలు