ఒక యోధుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{db-nocontext}}
{{db-nocontext}}
[[దస్త్రం:Okayodhuduimage.jpg|thumb|Oka Yodhudu Cinema Poster|alt=<nowiki>[[రాజశేఖర్(దర్శకుడు)| రాజశేఖర్]]</nowiki>]]
[[దస్త్రం:Okayodhuduimage.jpg|thumb|Oka Yodhudu Cinema Poster|alt=<nowiki>[[రాజశేఖర్(దర్శకుడు)| రాజశేఖర్]]</nowiki>]]{{Infobox film|name=ఒక యోధుడు|studio=YGB STUDIO|budget=1|language=[[తెలుగు]]|country=భారత దేశం|runtime=152|released={{Film date|df=y|2021|01|28}}|distributor=|editing=|image=[[దస్త్రం:Okayodhuduimage.jpg|frame|right|Oka Yodhudu Cinema Poster]]|cinematography=|music=[[శ్రీహరి]]|starring=శ్రీహరి ,దార్యకిష, నికిత|writer=[[రాజశేఖర్]]|producer=భవాని|director=[[రాజశేఖర్]]|caption=సినిమా పోస్టర్|gross=}}

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఒక యోధుడు చిత్రం,2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్  పతాకంపై Y.భవాని  నిర్మాణ సారథ్యంలో  Y.రాజశేఖర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి,దార్యకిష,నికిత,వసుధ  ప్రధాన పాత్రల్లో నటించారు . Y.శ్రీహరి సంగీతం అందించారు.ఈ హీరో శ్రీహరి నటించిన మొదటి చిత్రము ,"నీ ప్రేమే నా ప్రాణం"  మంచి విజయాన్ని సాధించి, సినిమా థియేటర్స్ లో 50 రోజులు నడిచింది. .

13:02, 14 జనవరి 2021 నాటి కూర్పు

[[రాజశేఖర్(దర్శకుడు)| రాజశేఖర్]]
Oka Yodhudu Cinema Poster
ఒక యోధుడు
Oka Yodhudu Cinema Poster
సినిమా పోస్టర్
దర్శకత్వంరాజశేఖర్
రచనరాజశేఖర్
నిర్మాతభవాని
తారాగణంశ్రీహరి ,దార్యకిష, నికిత
సంగీతంశ్రీహరి
నిర్మాణ
సంస్థ
YGB STUDIO
విడుదల తేదీ
2021 జనవరి 28 (2021-01-28)
సినిమా నిడివి
152
దేశంభారత దేశం
భాషతెలుగు
బడ్జెట్1

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఒక యోధుడు చిత్రం,2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్  పతాకంపై Y.భవాని  నిర్మాణ సారథ్యంలో  Y.రాజశేఖర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి,దార్యకిష,నికిత,వసుధ  ప్రధాన పాత్రల్లో నటించారు . Y.శ్రీహరి సంగీతం అందించారు.ఈ హీరో శ్రీహరి నటించిన మొదటి చిత్రము ,"నీ ప్రేమే నా ప్రాణం"  మంచి విజయాన్ని సాధించి, సినిమా థియేటర్స్ లో 50 రోజులు నడిచింది. .

కథా నేపథ్యం

ఒక యోధుడు సినిమా లో హీరో సమాజములో నేరాలని చూసి భరించ లేక పోతాడు .ఒక నేరస్తుణ్ణి చంపితే ఫలితము ఉండదు అని ,నేరస్థులు అందరిని  చంపడమే దీనికి పరిష్కారం అని బలంగా  నమ్ముతాడు .నేరస్తుల్ని చంపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటాడు .చివరికి ఒక యోధుడి గా సమాజం లో వుండే అందరు నేరస్తుల్ని అందర్నీ చంపేస్తాడు . సమాజము లో నేరస్తులు లేక పోవడము తో , అర్ధరాత్రి ఆడపిల్ల క్షేమము గా బయటకు వెళ్లి వచ్చే రోజులు సమాజము లో వస్తాయి .నేరస్తుల్ని కాల్చి చంపేయడము ప్రధాన స్టోరీ గా సినిమా నడుస్తుంది.ఈ నేరస్తుల్ని  చంపడానికి ఒక ప్రత్యేక మయిన కార్ లను వాడతాడు .ఈ ప్రత్యేక మయిన  కార్స్ లో వెళ్తూ విలన్స్ ని మెషిన్ గన్ తో చంపుతాడు .

తారాగణము

హీరో : డా.శ్రీహరి

హీరోయిన్స్: డార్యకిష, నికిత,వసుది

సాంకేతికవర్గం

డైరెక్టర్ : వై.రాజశేఖర్

ప్రొడ్యూసర్ : వై.భవాని

సంగీతం : డా.శ్రీహరి

కథ& మాటలు :వై.రాజశేఖర్

లిరిక్స్: డా.శ్రీహరి

కెమెరా : అంగారపు నాగమణి

మూలాలు

http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html

https://epaper.andhrajyothy.com/c/57599563

https://epaper.sakshi.com/c/57073254

ttps://epaper.sakshi.com/c/57073254

https://www.youtube.com/watch?v=TgF28X8I5HU

https://www.imdb.com/title/tt7794094/

https://in.bookmyshow.com/utraula/movies/nee-preme-naa-pranam/ET00066658

https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/nee-preme-naa-pranam/movieshow/61931951.cms

https://www.cinimi.com/movie/26679/

"https://te.wikipedia.org/w/index.php?title=ఒక_యోధుడు&oldid=3095587" నుండి వెలికితీశారు