జామా మస్జిద్ (ఢిల్లీ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీకరణ
చి యంత్రము కలుపుతున్నది: ja:ジャマー・マスジッド(デリー)
పంక్తి 42: పంక్తి 42:


[[en:Jama Masjid, Delhi]]
[[en:Jama Masjid, Delhi]]
[[ta:ஜும்மா மசூதி, டெல்லி]]
[[ml:ജാമാ മസ്ജിദ്]]
[[ca:Mesquita del Divendres de Delhi]]
[[ca:Mesquita del Divendres de Delhi]]
[[de:Jama Masjid (Delhi)]]
[[de:Jama Masjid (Delhi)]]
[[es:Jama Masjid]]
[[es:Jama Masjid]]
[[fr:Jama Masjid]]
[[fr:Jama Masjid]]
[[ja:ジャマー・マスジッド(デリー)]]
[[ka:ჯამას მეჩეთი]]
[[ka:ჯამას მეჩეთი]]
[[ml:ജാമാ മസ്ജിദ്]]
[[nl:Vrijdagmoskee van Delhi]]
[[nl:Vrijdagmoskee van Delhi]]
[[pl:Dżami Masdżid]]
[[pl:Dżami Masdżid]]
[[ta:ஜும்மா மசூதி, டெல்லி]]
[[ur:جامع مسجد دہلی]]
[[ur:جامع مسجد دہلی]]

13:23, 21 జూన్ 2008 నాటి కూర్పు

జామా మస్జిద్, ఢిల్లీ.
మజ్సిద్ ఎ జహాఁ నుమా (జామా మస్జిద్) ఢిల్లీ.

మస్జిద్-ఎ-జహాఁ నుమా (ఆంగ్లం : Masjid-i-Jahan Numa, హిందీ : मस्जिद-ए-जहां नुमा, ఉర్దూ : مسجد جھان نمہ), దీనికి సాధారణ నామం జామా మస్జిద్ (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) जामिया/जामा मस्जिद , ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం 1656 లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్ ప్రాంతంలో గలదు.

మస్జిద్ ఎ జహాఁ నుమా అనగా ప్రపంచ వీక్షణా మస్జిద్, జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన సార్వత్రిక మస్జిద్. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) కలవు, ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన ఖురాన్ ప్రతి".

నిర్మాణం

ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు.[1]

దీనికైన ఖర్చు, ఆ కాలంలో పది లక్షల రూపాయలు.

ఇవీ చూడండి

నోట్స్

  1. "Heaven on Earth: Islam", November 23, 2004 video documentary, History Channel. Producer/director, Stephen Rooke. Scriptwriter/host: Christy Kenneally

మూలాలు

బయటి లింకులు

మూస:Mosques in India

28°39′03″N 77°13′59″E / 28.65075°N 77.233071°E / 28.65075; 77.233071

మూస:Mughal