ప్లాన్ బి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:
*రాజేంద్ర
*రాజేంద్ర
*శాని నవీనారెడ్డి
*శాని నవీనారెడ్డి
*[[చిత్రం శ్రీను]]
*మీనా
*దయానంద్


==సాంకేతిక నిపుణులు==
==సాంకేతిక నిపుణులు==

18:05, 13 సెప్టెంబరు 2021 నాటి కూర్పు

ప్లాన్ బి 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న విడుదల కానుంది.[1]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: ఏవీఆర్ మూవీ వండర్స్
  • నిర్మాత: ఏవీఆర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేవీ రాజమహి
  • సంగీతం: స్వర
  • నేపథ్య సంగీతం: శక్తికాంత్ కార్తీక్
  • సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధర
  • ఫైట్స్: శంకర్ ఉయ్యాల
  • ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ చిత్తనూర్
  • డిజైన్స్ : ఓంకార్ కడియం

మూలాలు

  1. Sakshi (12 September 2021). "సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి'". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లాన్_బి&oldid=3359455" నుండి వెలికితీశారు