ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు
Ahmed Nisar (చర్చ | రచనలు) కొద్ది సవరణలు |
చి #REDIRECTఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
#REDIRECT[[ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్]] |
|||
'''ఉస్తాద్ ఫయాజ్ ఖాన్''' : ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ [[ఉత్తరప్రదేశ్]], [[ఆగ్రా]] సమీపంలోని [[సికందర]] లో 1886 లో జన్మించాడు. |
'''ఉస్తాద్ ఫయాజ్ ఖాన్''' : ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ [[ఉత్తరప్రదేశ్]], [[ఆగ్రా]] సమీపంలోని [[సికందర]] లో 1886 లో జన్మించాడు. |
||
==జీవిత చరిత్ర== |
==జీవిత చరిత్ర== |
13:49, 7 మే 2009 నాటి కూర్పు
దారి మార్పు:
ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ : ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ ఉత్తరప్రదేశ్, ఆగ్రా సమీపంలోని సికందర లో 1886 లో జన్మించాడు.
జీవిత చరిత్ర
ఫయాజ్ ఖాన్ తండ్రి సఫ్దర్ హుసేన్ ఖాన్ రంగీలా ఘరానా కు చెందిన వాడు. ఆగ్రా ఘరానా కు చెందిన తన తాత, ఘగ్ఘె ఖుదాబక్ష్ నుండి, ఫయాజ్ ఖాన్ సంగీత పాఠాలు నేర్చుకొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సంగీత సమావేశాలకు హాజరౌతూ, సంగీత జ్ఞానాన్ని పెంపొందించుకొని, ఆ ప్రాంతంలో గొప్ప గాయకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. ఫయాజ్ ఖాన్ వల్లనే, ఆగ్రా ఘరానా గాయన శైలి పరిపూర్ణతను సంతరించుకొన్నది. అతడు ఠుమ్రి, దాద్రా, గజల్ లను అద్భుతంగా పాడి శ్రోతలను ఆకట్టుకొనేవాడు. చాలాకాలం బరోడా లో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు.అక్కడే అతనికి జ్ఞానరత్న పురస్కారం ఇవ్వబడింది. మైసూర్ మహారాజా అతడికి 'ఆఫ్తాబె మౌసికి' (ఆఫ్తాబ్=సూర్యుడు, మౌసికి=సంగీతం) = 'సంగీత మార్తాండుడు' అని బిరుదు నిచ్చి, సన్మానించాడు. ఉస్తాద్ ఫయాజ్ ఖాన్కు బ్రజ భాష పై మంచి పట్టు ఉండేది. అతని వ్యాసాలు ప్రేమ్ ప్రియా కలం పేరుతో అచ్చౌతుండేవి.
శిష్యులు
దిలిప్ చాన్ బేడి మరియ్ రతజన్కర్ లు.
విడుదలైన రికార్డులు
1. రామ్కలి (రాగం) నెం. N 3 6 0 5 0 2. పూర్వి మరియు ఛాయా H 1 3 3 1 3. పురియా మరియు జయజయవంతి HH1 4. జౌన్పురి మరియు కాఫి H 7 9 3
బయటి లింకులు
[1]ఫయాజ్ ఖాన్ పాడిన రాగాలు-తోడి,దర్బార్