ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చిత్రం పేరు మార్పు
చి →‎విద్య, వైద్య సదుపాయాలు: ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు
పంక్తి 11: పంక్తి 11:


==విద్య, వైద్య సదుపాయాలు==
==విద్య, వైద్య సదుపాయాలు==
ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు(ఒకటి నుండి పదవ తరగతి వరకు) ఉన్నాయి.ఆరోగ్య కేంద్రం లేదు కాని ఊళ్ళో కొందరు
ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు(ఒకటి నుండి పదవ తరగతి వరకు) ఉన్నాయి.ఆరోగ్య కేంద్రం లేదు కాని ఊళ్ళో కొందరు ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు ఉన్నారు.

ఆర్.ఎమ్.పీ.లు ఉన్నారు.


{{కరీంనగర్ మండలం మండలంలోని గ్రామాలు}}
{{కరీంనగర్ మండలం మండలంలోని గ్రామాలు}}

==బయటి లింకులు==
==బయటి లింకులు==
* [http://www.youtube.com/v/YccKnZOYVsA&hl=en&fs=1 దో మినార్‌ను చూపించే వీడియో]
* [http://www.youtube.com/v/YccKnZOYVsA&hl=en&fs=1 దో మినార్‌ను చూపించే వీడియో]

02:48, 17 మే 2009 నాటి కూర్పు

ఎలగందల్, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం కరీంనగర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామనామం

ఖిల్లాలోని మసీదు

ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల కందులు ఎక్కువగా పండేవట. అలా తెలికందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు.

చరిత్ర

ఈ గ్రామం పూర్వం కాకతీయుల పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ చూడవచ్చును. ఈ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.

రవాణా సదుపాయాలు

కరీంనగర్ నుండి కమాన్ పూర్, బావుపేట మీదుగా ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి.దూరం రమారమి 22 కి.మీ.

విద్య, వైద్య సదుపాయాలు

ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు(ఒకటి నుండి పదవ తరగతి వరకు) ఉన్నాయి.ఆరోగ్య కేంద్రం లేదు కాని ఊళ్ళో కొందరు ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు ఉన్నారు.


బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎలగందల్&oldid=411047" నుండి వెలికితీశారు