వృశ్చిక రాశి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ar, az, bg, bs, es, fi, gu, he, hi, hr, ia, ja, ka, mk, nl, pl, pt, ru, sh, sk, tg, th, wa మార్పులు చేస్తున్నది: tr
చి యంత్రము కలుపుతున్నది: my:ဗြိစ္ဆာ (ဗေဒင်)
పంక్తి 65: పంక్తి 65:
[[lb:Skorpioun (Astrologie)]]
[[lb:Skorpioun (Astrologie)]]
[[mk:Скорпија (хороскопски знак)]]
[[mk:Скорпија (хороскопски знак)]]
[[my:ဗြိစ္ဆာ (ဗေဒင်)]]
[[nl:Schorpioen (astrologie)]]
[[nl:Schorpioen (astrologie)]]
[[pl:Skorpion (astrologia)]]
[[pl:Skorpion (astrologia)]]

17:55, 12 జూలై 2009 నాటి కూర్పు


వృశ్చిక రాశి (ఆంగ్లము: స్కార్పియో, అరబిక్/ఉర్దూ: عقربఅక్రుబ్) రాశి చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉన్నది.

వృశ్చిక రాశి
అక్టోబర్ 23 - నవంబర్ 22

రాశి సంఖ్య 8వది
Tropical Ecliptic Range 210° - 240°
రాశి అధిపతి(లు) కుజుడు & ప్లూటో
బలమైన గ్రహాలు ఏమీ లేవు
బలహీనమైన గ్రహాలు చంద్రుడు
Sex/Polarity Female/Yang
Astrological Element నీరు
Astrological Quadruplicity స్థిరము

ఉష్ణమండల రాశిచక్రములో, సూర్యుడు వృశ్చిక రాశి నందు ప్రతి సంవత్సరము అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు.

వృశ్చిక రాశి వారికి సంబంధించిన వృత్తులు

కళలు, స్వతంత్ర & సృజనాత్మక రచనా వ్యాసంగాలు, బోధన, నాటక రంగము & సినిమా రంగము, సైనిక వృత్తులు, పానీయాలకు సంబంధిత వృత్తులు, న్యాయ పరిరక్షణ, న్యాయవాదము, మానసిక శాస్త్రము, ఆర్ధిక పరిశోధన, ఇన్స్యూరెన్సు, మర్మ విద్యలు, జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, గైనకాలజీ మరియు ఫార్మకాలజీ.

బయటి లింకులు