ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{|{{Infobox Ship Begin}}
{{Infobox Ship Image
|Ship image=[[Image:Advanced technology vessel.JPG|300px]]
|Ship caption=
}}
{{Infobox Ship Career
|Hide header=
|Ship country= [[India]]
|Ship flag=[[Image:Naval Ensign of India.svg|60px|Indian Navy Ensign]]
|Ship class=[[Arihant class submarine|''Arihant'' class]] [[submarine]]
|Ship name= INS ''Arihant''
|Ship ordered=
|Ship awarded=
|Ship builder=Shipbuilding Centre (SBC), [[Visakhapatnam]], {{flag|India}}
|Ship laid down= 1998
|Ship launched= 26 July 2009
|Ship christened= INS ''Arihant''
|Ship acquired=
|Ship commissioned= 2011 (est)
|Ship recommissioned=
|Ship decommissioned=
|Ship in service=
|Ship out of service=
|Ship renamed=
|Ship reclassified=
|Ship refit=
|Ship captured=
|Ship struck=
|Ship reinstated=
|Ship fate=
|Ship status= Trials
|Ship homeport=
}}
{{Infobox Ship Characteristics
|Hide header=
|Header caption=
|Ship type= SSBN
|Ship displacement= 6,000 tons<ref name=msn-launch>[http://news.in.msn.com/national/article.aspx?cp-documentid=3115824 PM's Kargil Day gift to nation: Nuclear submarine 'INS Arihant']. In MSN News. July 26, 2009.</ref>
|Ship length= 112&nbsp;m
|Ship beam= 11&nbsp;m
|Ship draft=9&nbsp;m (29.5&nbsp;ft) (estimated)
|Ship power=
|Ship propulsion= 80MW [[Pressurized water reactor|PWR]] with 40% enriched uranium fuel; 1 turbine (47,000&nbsp;hp/70&nbsp;MW); 1 shaft; 1 7-bladed, high-skew propeller
|Ship speed= {{convert|30|kn|km/h}} (submerged)
|Ship range= unlimited except by food supplies
|Ship endurance=
|Ship test depth= 300&nbsp;m (984&nbsp;ft) (est)
|Ship boats=
|Ship capacity=
|Ship troops=
|Ship complement= 100 officers and men
|Ship crew= 95
|Ship time to activate=
|Ship sensors= [[Bharat Electronics Limited|BEL]] USHUS
|Ship EW=
|Ship armament= 6 x 533mm torpedo tubes <br> 12 x K-X [[Agni-III]] and K-15 [[Sagarika]] [[SLBM]]
|Ship notes=
}}
|}

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ [[భారత్|భారత దేశపు]] తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి. దీనిని [[ఆంధ్ర ప్రదేశ్]]లోని, [[విశాఖపట్నం]] డాక్‌యార్డ్‌నందు నిర్మితమయింది. ఇది 2012 నాటికి పూర్తిస్థాయిగా నావికాదళంలో చేరుతుంది. దీనితో ఇటువంటి పరిజ్ఞానం కలిగిన [[అయిదు పెద్ద దేశాలు|అయిదు పెద్ద దేశాల]] సరసన భారత్ ఆరవ దేశంగా నిలిచింది. దీనిలో అణు వార్‌హెడ్లను మోసుకుపోగల [[కె-15]] ([[సాగరిక]]) క్షిపణులు ఉంటాయి. దీనితో నేల, నింగి, నీరు మూడు విధాలుగాను అణు క్షిపణులను ప్రయోగించగల పెద్ద దేశాల సరసన భారత్ చేరింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న [[అరిహంత్ తరగతి జలాంతర్గామి|అరిహంత్ తరగతి జలాంతర్గాముల్లో]] మొదటిది. ఇంకో నాలుగు వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. [[అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ వెసల్(ఏటీవీ)]] పేరుతో కొన్ని దశాబ్దాలు పాటు అత్యంత రహస్యంగా సాగింది దీని నిర్మాణం. దీని పొడవు 117 మీటర్లు. బరువు 6000 టన్నులు. దీనిలో [[కల్పక్కం అణుపరిశోధనా సంస్థ]] రూపొందించిన 80 మెగావాట్ల సామర్థ్యం కల్గిన [[అణు రియాక్టరు]] ఉంది. దీని మొదటి జలప్రవేశం జులై 26, 2009 తేదీన, అప్పటి ప్రధాని [[మన్మోహన్ సింగ్]] సతీమణి [[గురుశరణ్ కౌర్]] చేతుల మీదుగా సాగింది. ఇలా మహిళల చేతుల మీదుగా జలప్రవేశం చేయించడం నావికాదళ సాంప్రదాయం. ఆ రోజు [[కార్గిల్ విజయ్ దినం|కార్గిల్ విజయ్ దినానికి]] పదవ ఏడాది కావడం విశేషం.

==References==
{{Reflist}}

==External links==
*Unnithan, Sandeep (January 17, 2008). [http://indiatoday.intoday.in/index.php?option=com_content&task=view&id=3659&Itemid=1&issueid=68&limit=1&limitstart=0 The secret undersea weapon]. ''India Today''.

{{Ship classes of the Indian Navy}}

{{DEFAULTSORT:Ins Arihant}}
[[Category:Ships of the Indian Navy]]
[[Category:Submarines of India]]
[[Category:Nuclear-powered ships]]

20:29, 28 జూలై 2009 నాటి కూర్పు

దస్త్రం:Advanced technology vessel.JPG
Career (India) Indian Navy Ensign
Class and type: Arihant class submarine
Name: INS Arihant
Builder: Shipbuilding Centre (SBC), Visakhapatnam,  India
Laid down: 1998
Launched: 26 July 2009
Christened: INS Arihant
Commissioned: 2011 (est)
Status: Trials
General characteristics
Type: SSBN
Displacement: 6,000 tons[1]
Length: 112 m
Beam: 11 m
Draft: 9 m (29.5 ft) (estimated)
Propulsion: 80MW PWR with 40% enriched uranium fuel; 1 turbine (47,000 hp/70 MW); 1 shaft; 1 7-bladed, high-skew propeller
Speed: 30 knots (56 km/h) (submerged)
Range: unlimited except by food supplies
Test depth: 300 m (984 ft) (est)
Complement: 100 officers and men
Crew: 95
Sensors and
processing systems:
BEL USHUS
Armament: 6 x 533mm torpedo tubes
12 x K-X Agni-III and K-15 Sagarika SLBM

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ భారత దేశపు తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి. దీనిని ఆంధ్ర ప్రదేశ్లోని, విశాఖపట్నం డాక్‌యార్డ్‌నందు నిర్మితమయింది. ఇది 2012 నాటికి పూర్తిస్థాయిగా నావికాదళంలో చేరుతుంది. దీనితో ఇటువంటి పరిజ్ఞానం కలిగిన అయిదు పెద్ద దేశాల సరసన భారత్ ఆరవ దేశంగా నిలిచింది. దీనిలో అణు వార్‌హెడ్లను మోసుకుపోగల కె-15 (సాగరిక) క్షిపణులు ఉంటాయి. దీనితో నేల, నింగి, నీరు మూడు విధాలుగాను అణు క్షిపణులను ప్రయోగించగల పెద్ద దేశాల సరసన భారత్ చేరింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న అరిహంత్ తరగతి జలాంతర్గాముల్లో మొదటిది. ఇంకో నాలుగు వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ వెసల్(ఏటీవీ) పేరుతో కొన్ని దశాబ్దాలు పాటు అత్యంత రహస్యంగా సాగింది దీని నిర్మాణం. దీని పొడవు 117 మీటర్లు. బరువు 6000 టన్నులు. దీనిలో కల్పక్కం అణుపరిశోధనా సంస్థ రూపొందించిన 80 మెగావాట్ల సామర్థ్యం కల్గిన అణు రియాక్టరు ఉంది. దీని మొదటి జలప్రవేశం జులై 26, 2009 తేదీన, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్ చేతుల మీదుగా సాగింది. ఇలా మహిళల చేతుల మీదుగా జలప్రవేశం చేయించడం నావికాదళ సాంప్రదాయం. ఆ రోజు కార్గిల్ విజయ్ దినానికి పదవ ఏడాది కావడం విశేషం.

References

External links