పద్మసంభవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
[[it:Padmasambhava]]
[[it:Padmasambhava]]
[[he:פדמאסמבהאבה]]
[[he:פדמאסמבהאבה]]
[[id:Padmasambhava]]
[[nl:Padmasambhava]]
[[nl:Padmasambhava]]
[[ja:パドマサンバヴァ]]
[[ja:パドマサンバヴァ]]

11:10, 16 ఆగస్టు 2009 నాటి కూర్పు

కులు సమీపంలో ఉన్న పద్మసంభవుని విగ్రహం

పద్మసంభవుడు టిబెట్ ప్రాంతానికి చెందిన బౌద్ధ గురువు. పద్మ సంభవుడు అనగా పద్మము నుంచి జన్మించినవాడని అర్థం. తాంత్రిక బౌద్ధాన్ని టిబెట్ కు పరిచయం చేసింది, అక్కడ మొట్టమొదటి బౌద్ధారామాన్ని నెలకొల్పింది ఈయనే.