వృశ్చిక రాశి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: my:ဗြိစ္ဆာ (ဗေဒင်)
చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Скарпіён (знак задыяку), sv:Skorpionen (stjärntecken) తొలగిస్తున్నది: lb:Skorpioun (Astrologie)
పంక్తి 51: పంక్తి 51:
[[ar:برج العقرب]]
[[ar:برج العقرب]]
[[az:Əqrəb (astrologiya)]]
[[az:Əqrəb (astrologiya)]]
[[be-x-old:Скарпіён (знак задыяку)]]
[[bg:Скорпион (зодия)]]
[[bg:Скорпион (зодия)]]
[[bs:Škorpion (znak)]]
[[bs:Škorpion (znak)]]
పంక్తి 63: పంక్తి 64:
[[ja:天蝎宮]]
[[ja:天蝎宮]]
[[ka:ღრიანკალი (ასტროლოგია)]]
[[ka:ღრიანკალი (ასტროლოგია)]]
[[lb:Skorpioun (Astrologie)]]
[[mk:Скорпија (хороскопски знак)]]
[[mk:Скорпија (хороскопски знак)]]
[[my:ဗြိစ္ဆာ (ဗေဒင်)]]
[[my:ဗြိစ္ဆာ (ဗေဒင်)]]
పంక్తి 72: పంక్తి 72:
[[sh:Škorpion (znak)]]
[[sh:Škorpion (znak)]]
[[sk:Škorpión (znamenie)]]
[[sk:Škorpión (znamenie)]]
[[sv:Skorpionen (stjärntecken)]]
[[tg:Ақраб]]
[[tg:Ақраб]]
[[th:ราศีพิจิก]]
[[th:ราศีพิจิก]]

15:52, 9 సెప్టెంబరు 2009 నాటి కూర్పు


వృశ్చిక రాశి (ఆంగ్లము: స్కార్పియో, అరబిక్/ఉర్దూ: عقربఅక్రుబ్) రాశి చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉన్నది.

వృశ్చిక రాశి
అక్టోబర్ 23 - నవంబర్ 22

రాశి సంఖ్య 8వది
Tropical Ecliptic Range 210° - 240°
రాశి అధిపతి(లు) కుజుడు & ప్లూటో
బలమైన గ్రహాలు ఏమీ లేవు
బలహీనమైన గ్రహాలు చంద్రుడు
Sex/Polarity Female/Yang
Astrological Element నీరు
Astrological Quadruplicity స్థిరము

ఉష్ణమండల రాశిచక్రములో, సూర్యుడు వృశ్చిక రాశి నందు ప్రతి సంవత్సరము అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు.

వృశ్చిక రాశి వారికి సంబంధించిన వృత్తులు

కళలు, స్వతంత్ర & సృజనాత్మక రచనా వ్యాసంగాలు, బోధన, నాటక రంగము & సినిమా రంగము, సైనిక వృత్తులు, పానీయాలకు సంబంధిత వృత్తులు, న్యాయ పరిరక్షణ, న్యాయవాదము, మానసిక శాస్త్రము, ఆర్ధిక పరిశోధన, ఇన్స్యూరెన్సు, మర్మ విద్యలు, జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, గైనకాలజీ మరియు ఫార్మకాలజీ.

బయటి లింకులు