చర్చ:వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
చి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2009|వారం=37}} |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
Y.S లో S అంటే సామ్యూల్ అని ఎక్కడో చదివాను. మరి ఇక్కడ 'సందింటి' అని వ్రాసారేమిటి? --[[సభ్యుడు:219.64.130.123|219.64.130.123]] 04:12, 24 ఫిబ్రవరి 2007 (UTC) |
Y.S లో S అంటే సామ్యూల్ అని ఎక్కడో చదివాను. మరి ఇక్కడ 'సందింటి' అని వ్రాసారేమిటి? --[[సభ్యుడు:219.64.130.123|219.64.130.123]] 04:12, 24 ఫిబ్రవరి 2007 (UTC) |
||
: బలపనూరులో వీరి ఇల్లు ఒక సందులో ఉండడం వల్ల వీరిని సందింటి వారు అని పిలిచేవారు. అదే వారి ఇంటి పేరులో భాగంగా స్థిరపడింది. -[[వాడుకరి:Trivikram|త్రివిక్రమ్]] 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC) |
|||
మీకు రాజశేఖరరెడ్డీ అంటే ఎంత అభిమానమన్నా ఉండొచ్చు. తెవికీ లాంటి తటస్థ వేదికపై నిష్ప్పాక్షికమైన దృష్టితో వ్యాసం వ్రాయాల్సి ఉంటుంది కాబట్టి క్రింది వాక్యాలు తొలగించండి: '''కడప జిల్ల్లా పులిబిడ్డ, సీమకే ముద్దు బిడ్డ'''--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 15:03, 14 మార్చి 2007 (UTC) |
|||
::: రాజశేఖరుడు , ఆంధ్రరాష్ట్రం రాజశేఖరుడు, వీడు లేక పొతే మన నీటి ప్రాజెక్టుల ఎక్కడ ఉండేవి. |
::: రాజశేఖరుడు , ఆంధ్రరాష్ట్రం రాజశేఖరుడు, వీడు లేక పొతే మన నీటి ప్రాజెక్టుల ఎక్కడ ఉండేవి. |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
:: చాలా వ్యాఖ్యలు వార్తపత్రికలలోని శ్రద్ధాంజలలు నుండి నేరుగా ఇక్కడ వ్రాసినట్టున్నవి. వ్యక్తి ఎలాంటి జీవితం గడిపినా మరణించగానే అతిశయోక్తాలంకారాలతో కీర్తిగానాలు చెయ్యటం భారతీయ వార్తాపత్రికలకు మామూలే కదా. చాలా వాక్యాలు తిరిగివ్రాయాలి. అంతదాకా ముందుపేజీలో పెట్టద్దని మనవి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:28, 7 సెప్టెంబర్ 2009 (UTC) |
:: చాలా వ్యాఖ్యలు వార్తపత్రికలలోని శ్రద్ధాంజలలు నుండి నేరుగా ఇక్కడ వ్రాసినట్టున్నవి. వ్యక్తి ఎలాంటి జీవితం గడిపినా మరణించగానే అతిశయోక్తాలంకారాలతో కీర్తిగానాలు చెయ్యటం భారతీయ వార్తాపత్రికలకు మామూలే కదా. చాలా వాక్యాలు తిరిగివ్రాయాలి. అంతదాకా ముందుపేజీలో పెట్టద్దని మనవి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:28, 7 సెప్టెంబర్ 2009 (UTC) |
||
:: ఓ చూడలేదు, ఇప్పటికే పెట్టేసినట్టున్నారు. సరే, తొందరగా వ్యాసాన్ని సరిదిద్దాలి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:30, 7 సెప్టెంబర్ 2009 (UTC) |
:: ఓ చూడలేదు, ఇప్పటికే పెట్టేసినట్టున్నారు. సరే, తొందరగా వ్యాసాన్ని సరిదిద్దాలి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:30, 7 సెప్టెంబర్ 2009 (UTC) |
||
==ఆధారాలు కావాలి== |
|||
:రాజారెడ్డి తండ్రి బర్మాలో వ్యాపారం చేస్తూ, క్రైస్తవము స్వీకరించగా గ్రామమునుండి వెలివేయబడ్డాడు. |
|||
వారి కుటుంబంలో మొదటగా క్రైస్తవం స్వీకరించినది రాజారెడ్డి అని కొన్ని చోట్ల, ఆయన తండ్రి వెంకట రెడ్డి అని కొన్ని చోట్ల ఉన్నది. నిజమేమిటో నిర్ధారించుకోవడానికి సాధికారమైన/నమ్మదగిన ఆధారం కావాలి. -[[వాడుకరి:Trivikram|త్రివిక్రమ్]] 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC) |
08:42, 14 సెప్టెంబరు 2009 నాటి కూర్పు
Y.S లో S అంటే సామ్యూల్ అని ఎక్కడో చదివాను. మరి ఇక్కడ 'సందింటి' అని వ్రాసారేమిటి? --219.64.130.123 04:12, 24 ఫిబ్రవరి 2007 (UTC)
- బలపనూరులో వీరి ఇల్లు ఒక సందులో ఉండడం వల్ల వీరిని సందింటి వారు అని పిలిచేవారు. అదే వారి ఇంటి పేరులో భాగంగా స్థిరపడింది. -త్రివిక్రమ్ 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC)
మీకు రాజశేఖరరెడ్డీ అంటే ఎంత అభిమానమన్నా ఉండొచ్చు. తెవికీ లాంటి తటస్థ వేదికపై నిష్ప్పాక్షికమైన దృష్టితో వ్యాసం వ్రాయాల్సి ఉంటుంది కాబట్టి క్రింది వాక్యాలు తొలగించండి: కడప జిల్ల్లా పులిబిడ్డ, సీమకే ముద్దు బిడ్డ--నవీన్ 15:03, 14 మార్చి 2007 (UTC)
- రాజశేఖరుడు , ఆంధ్రరాష్ట్రం రాజశేఖరుడు, వీడు లేక పొతే మన నీటి ప్రాజెక్టుల ఎక్కడ ఉండేవి.
ఈ వారం వ్యాసం
ప్రస్తుత ఘటనల కారణంగా ఈ వ్యాసాన్ని వచ్చే వారం (37వ వారం) "ఈ వారం వ్యాసం"గా ఉంచుతున్నాను. వ్యాసాన్ని మరిం అభివృద్ధి చేయమని కోరుతున్నాను --కాసుబాబు 11:25, 4 సెప్టెంబర్ 2009 (UTC)
- ఈ ప్రతిపాదన సబబైనదే. శోభన్ బాబు మరణించినపుడు కూడా ఇలాగే చేసినట్లు గుర్తు. అభివృద్ధి చేస్తున్నాను. —రవిచంద్ర (చర్చ) 11:32, 4 సెప్టెంబర్ 2009 (UTC)
తటస్థత
- "రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం తదితర వాగ్దాలను 2004 ఎన్నికలకు ముందు చేసి వాటిని నెరవేర్చినాడు. వర్షాలు పడనప్పుడు రైతుల మేలు కోరి మేఘమథనాలతో చిరుజల్లులు కురిపించినాడు. వానదేవుడు మనవైపే ఉన్నాడని పదేపదే చెప్పి రైతులను మురిపించినాడు. అధికారంలోకి వచ్చిన తొలి రెండు సంవత్సరాలలోనే రూ.16,000 కోట్లు హరితాంధ్రప్రదేశ్ కోసం వెచ్చించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషిచేశాడు."
పైన వ్రాసినదంతా ప్రచార శైలిలో ఉంది. రచయితలు తటస్థతపై దృష్టి పెట్టమని కోరుతున్నాను --కాసుబాబు 03:46, 5 సెప్టెంబర్ 2009 (UTC)
- ఆధారాలు లభ్యంకాని వాక్యాలు తొలిగించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:34, 5 సెప్టెంబర్ 2009 (UTC)
- చాలా వ్యాఖ్యలు వార్తపత్రికలలోని శ్రద్ధాంజలలు నుండి నేరుగా ఇక్కడ వ్రాసినట్టున్నవి. వ్యక్తి ఎలాంటి జీవితం గడిపినా మరణించగానే అతిశయోక్తాలంకారాలతో కీర్తిగానాలు చెయ్యటం భారతీయ వార్తాపత్రికలకు మామూలే కదా. చాలా వాక్యాలు తిరిగివ్రాయాలి. అంతదాకా ముందుపేజీలో పెట్టద్దని మనవి --వైజాసత్య 00:28, 7 సెప్టెంబర్ 2009 (UTC)
- ఓ చూడలేదు, ఇప్పటికే పెట్టేసినట్టున్నారు. సరే, తొందరగా వ్యాసాన్ని సరిదిద్దాలి --వైజాసత్య 00:30, 7 సెప్టెంబర్ 2009 (UTC)
ఆధారాలు కావాలి
- రాజారెడ్డి తండ్రి బర్మాలో వ్యాపారం చేస్తూ, క్రైస్తవము స్వీకరించగా గ్రామమునుండి వెలివేయబడ్డాడు.
వారి కుటుంబంలో మొదటగా క్రైస్తవం స్వీకరించినది రాజారెడ్డి అని కొన్ని చోట్ల, ఆయన తండ్రి వెంకట రెడ్డి అని కొన్ని చోట్ల ఉన్నది. నిజమేమిటో నిర్ధారించుకోవడానికి సాధికారమైన/నమ్మదగిన ఆధారం కావాలి. -త్రివిక్రమ్ 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC)