ఆమె: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి మూస అయోమయం ->ఇతరవాడుకలు |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{ఇతరవాడుకలు}} |
|||
{{అయోమయం}} |
|||
'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం [[ప్రధమ పురుష]]లో ఒక [[స్త్రీ]]ని ఉద్దేశించి చెప్పడానికి వాడే [[సర్వనామము]]. |
'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం [[ప్రధమ పురుష]]లో ఒక [[స్త్రీ]]ని ఉద్దేశించి చెప్పడానికి వాడే [[సర్వనామము]]. |
04:37, 28 జనవరి 2010 నాటి కూర్పు
ఇతర వాడుకల కొరకు, ఆమె (అయోమయ నివృత్తి) చూడండి.
ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.
పద ప్రయోగం
- ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.
రూపాంతరాలు
- ఆవిడ, ఆయమ్మ
- అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)
ఇతర విశేషాలు
- ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ వి వి సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.