శాంతి స్వరూప్ భట్నాగర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీకరణ
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ശാന്തി സ്വരൂപ്‌ ഭട്‌നഗർ
పంక్తి 43: పంక్తి 43:
[[en:Shanti Swaroop Bhatnagar]]
[[en:Shanti Swaroop Bhatnagar]]
[[hi:शांति स्वरूप भटनागर]]
[[hi:शांति स्वरूप भटनागर]]
[[ml:ശാന്തി സ്വരൂപ്‌ ഭട്‌നഗര്‍]]
[[ml:ശാന്തി സ്വരൂപ്‌ ഭട്‌നഗർ]]

11:46, 8 ఫిబ్రవరి 2010 నాటి కూర్పు

శాంతి స్వరూప్ భట్నాగర్
దస్త్రం:Shanti Swaroop Bhatnagar.jpg
జననం(1894-02-21)1894 ఫిబ్రవరి 21
పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం1955 జనవరి 1(1955-01-01) (వయసు 60)
న్యూఢిల్లీ, భారతదేశం
నివాసం భారతదేశం
జాతీయత భారతీయుడు
రంగములురసాయన శాస్త్రం
వృత్తిసంస్థలుశాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్
చదువుకున్న సంస్థలుపంజాబ్ విశ్వవిద్యాలయం
యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్
పరిశోధనా సలహాదారుడు(లు)ఫ్రెడరిక్ జి.డోన్నన్
ప్రసిద్ధిభారతీయ ఖగోళ కార్యక్రమం
ముఖ్యమైన పురస్కారాలుపద్మవిభూషణ్ (1954), OBE (1936), Knighthood (1941)

శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు.

వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది.

భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు.

మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు.

ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది.


బయటి లింకులు