ఉప్పు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: br:Holen
చి యంత్రము కలుపుతున్నది: si:ලුණු
పంక్తి 68: పంక్తి 68:
[[ru:Поваренная соль]]
[[ru:Поваренная соль]]
[[rw:Umunyu]]
[[rw:Umunyu]]
[[si:ලුණු]]
[[sl:Sol]]
[[sl:Sol]]
[[sq:Kripa]]
[[sq:Kripa]]

05:02, 1 సెప్టెంబరు 2010 నాటి కూర్పు


ఉప్పు (Salt) భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు. ఉదాహరణకు ఆవకయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు. హి మరెక్


రకాలు

ఆరోగ్యం

  • ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపు పోటు వచ్చే అవకాశం ఎక్కువ.
  • జీర్ణాశయం కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పారిశ్రామిక ఉత్పత్తి

ఉప్పు ముఖ్యంగా సముద్రపు నీటి నుండి తయారుచేయబడుతుంది. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా (40.3 మిలియన్ టన్నులు), చైనా (32.9), జర్మనీ (17.7), భారతదేశం (14.5), మరియు కెనడా (12.3) ఉన్నాయి. [1]. ప్రపంచములొ అతి పెద్ద ఉప్పు నేల బొలీవియా దేశంలొ ఉన్నది.

ఉప్పు సత్యాగ్రహం

భారత స్వాతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన భాగం మహాత్మా గాంధీ నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహం.

మూలాలు

  1. Susan R. Feldman. Sodium chloride. Kirk-Othmer Encyclopedia of Chemical Technology. John Wiley & Sons, Inc. Published online 2005. doi:10.1002/0471238961.1915040902051820.a01.pub2
"https://te.wikipedia.org/w/index.php?title=ఉప్పు&oldid=539841" నుండి వెలికితీశారు