బంగారు సంకెళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:
* [[అల్లు రామలింగయ్య]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[ప్రభాకర రెడ్డి]] - జోగులు
* [[ప్రభాకర రెడ్డి]] - జోగులు
* [[టి.జి.కమలాదేవి]]


==పాటలు==
==పాటలు==

18:24, 18 ఆగస్టు 2011 నాటి కూర్పు

బంగారు సంకెళ్లు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
నిర్మాణం వి. సత్యనారాయణ
తారాగణం హరనాధ్,
జమున,
జి.వరలక్ష్మి
సంగీతం ఎం. పూర్ణచంద్రరావు
నిర్మాణ సంస్థ బాలా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం

పాటలు

  1. అందం ఉరికింది వయసుతో పందెం వేసింది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
  2. ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా - ఘంటసాల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  3. చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే రాగాలు సాగెనే - ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల
  4. మనసైన నాసామి రాడేలనే నా మదిలోని నెలరాజు లేడేలనే - పి.సుశీల
  5. రండయ్యా రండయ్యా పిన్నలు పెద్దలు రారండయ్యా (బుర్రకధ) - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం

మూలాలు