బంగారు సంకెళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు సంకెళ్లు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
నిర్మాణం వి. సత్యనారాయణ
తారాగణం హరనాధ్,
జమున,
జి.వరలక్ష్మి
సంగీతం ఎం. పూర్ణచంద్రరావు
నిర్మాణ సంస్థ బాలా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. అందం ఉరికింది వయసుతో పందెం వేసింది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
  2. ఆడితప్పని వాడని యశము గాంచ (పద్యాలు) - కొండల్రావు, సుమిత్ర, అప్పారావు - రచన: పింగళి
  3. ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా - ఘంటసాల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  4. చతురాశాంత పరీత భూరి వసుధన్ (పద్యం) - కొండల్రావు - రచన: పింగళి
  5. చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే రాగాలు సాగెనే - ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల
  6. మనసైన నాసామి రాడేలనే నా మదిలోని నెలరాజు లేడేలనే - పి.సుశీల
  7. రండయ్యా రండయ్యా పిన్నలు పెద్దలు రారండయ్యా (బుర్రకథ) - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
  8. లోకమెల్ల నీది లోకమే (అభినవ కుచేల పిల్లల నాటిక) - ఉడుతా సరోజిని, సుమిత్ర - రచన: శ్రీశ్రీ

మూలాలు[మార్చు]