కొమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
|||
[[File:Branch of Tree YVSREDDY.JPG|thumb|చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు]] |
[[File:Branch of Tree YVSREDDY.JPG|thumb|చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు]] |
||
[[Image:White Branches.jpg|thumb]] |
[[Image:White Branches.jpg|thumb]] |
07:39, 13 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కొమ్మను శాఖ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Branch అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన కాండం లేదా మాను చీలిన తరవాత ఉండే పై భాగము.
చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా బలహీనంగా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు.
చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను రెమ్మలు అంటారు.
పాటలు
- కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి.
Look up కొమ్మ in Wiktionary, the free dictionary.