అక్షరాస్యత: కూర్పుల మధ్య తేడాలు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Alfabetizare |
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sa:साक्षरता మార్పులు చేస్తున్నది: kn:ಸಾಕ್ಷರತೆ |
||
పంక్తి 58: | పంక్తి 58: | ||
[[en:Literacy]] |
[[en:Literacy]] |
||
[[hi:साक्षरता]] |
[[hi:साक्षरता]] |
||
[[kn:ಸಾಕ್ಷರತೆ |
[[kn:ಸಾಕ್ಷರತೆ]] |
||
[[ta:எழுத்தறிவு]] |
[[ta:எழுத்தறிவு]] |
||
[[ml:സാക്ഷരത]] |
[[ml:സാക്ഷരത]] |
||
పంక్తి 107: | పంక్తి 107: | ||
[[ro:Alfabetizare]] |
[[ro:Alfabetizare]] |
||
[[ru:Грамотность]] |
[[ru:Грамотность]] |
||
[[sa:साक्षरता]] |
|||
[[scn:Alfabbetizzazioni]] |
[[scn:Alfabbetizzazioni]] |
||
[[sh:Pismenost]] |
[[sh:Pismenost]] |
19:33, 3 ఏప్రిల్ 2012 నాటి కూర్పు
అక్షరాస్యత (ఆంగ్లం : literacy) సాంప్రదాయికంగా, భాషాఉపయోగం చేయడానికి, చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం.[1]. నవీన దృక్ఫదంలో సమాచారం (communication) కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత". యునెస్కో వారి నిర్వచనం : గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కంచడం (compute) మరియు ముద్రించిన మరియు వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత". [2]
క్రింది పట్టిక, భారతదేశం మరియు పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల మరియు యౌవనుల అక్షరాస్యతను సూచిస్తున్నది. గణాంకాలు 2002లో తీయబడినవి. [3]
దేశం | మధ్యవయస్కుల అక్షరాస్యత | యౌవనుల అక్షరాస్యత |
---|---|---|
చైనా | 90.9 | 98.9 |
భారతదేశం | 61.3 | 73.3 |
నేపాల్ | 44.0 | 62.7 |
పాకిస్తాన్ | 41.5 | 53.9 |
శ్రీలంక | 92.1 | 97.0 |
బంగ్లాదేశ్ | 41.1 | 49.7 |
అక్షరాస్యతా రేట్లు
క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తున్నది.[4]
ఇవీ చూడండి
మూలాలు
- ↑ NCTE.org
- ↑ UNESCO Education Sector, The Plurality of Literacy and its implications for Policies and Programs: Position Paper. Paris: United National Educational, Scientific and Cultural Organization, 2004, p. 13, citing a international expert meeting in June 2003 at UNESCO. http://unesdoc.unesco.org/images/0013/001362/136246e.pdf
- ↑ Economic Survey 2004-05, Economic Division, Ministry of Finance, Government of India, quoting UNDP Human Development Report 2004.
- ↑ Data from India 2005