న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: tt:Мәхкәмә |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: zh-yue:法院 |
||
పంక్తి 92: | పంక్తి 92: | ||
[[yi:געריכט]] |
[[yi:געריכט]] |
||
[[zh:法院]] |
[[zh:法院]] |
||
[[zh-yue:法院]] |
18:17, 17 మే 2012 నాటి కూర్పు
న్యాయస్థానము (ఆంగ్లం: Court) పార్టీల మధ్య వివాదాలను చర్చించి న్యాయం (Justice) చెప్పే ప్రదేశము. ఇవి చాలా వరకు ప్రభుత్వానికి చెందినవిగా ఉంటాయి. ఈ వివాదాలు సివిల్, క్రిమినల్ లేదా అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినవిగా ఉండవచ్చును.[1] ఇవి ఆయా ప్రాంతాలకు లేదా దేశాలకు చెందిన న్యాయశాస్త్ర విధానాల్ని పాటిస్తాయి. ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత కూడా న్యాయస్థానాలు చేపడతాయి.
ఒక న్యాయస్థానములో ఒకరు లేదా కొందరు న్యాయమూర్తులు (Judges) కలిసికట్టుగా తీర్పు (Judgement) చెప్తారు. వివిధ పార్టీల తరపున న్యాయవాదులు (Lawyers) వారి వారి వాదనలు (Arguments) వినిపిస్తారు.
వివిధ స్థాయిలు
- గ్రామ న్యాయస్థానాలు
- జిల్లా న్యాయస్థానాలు
- హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానము
- సుప్రీంకోర్టు లేదా అత్యున్నత న్యాయస్థానము
- అంతర్జాతీయ న్యాయస్థానం
న్యాయస్థానాల పరిధి
ప్రతి న్యాయస్థానానికి ఒక పరిధి (Jurisdiction) ఉంటుంది. దీనిని ఆ దేశ లేదా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు నిర్దేశిస్తాయి. ఉదాహరణకు: జిల్లా న్యాయస్థానాలు ఆ జిల్లాకు సంబంధించిన వరకు వివాదాలను స్వీకరిస్తాయి.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ Walker, David (1980). The Oxford companion to law. Oxford: Oxford University Press. p. 301. ISBN 019866110X.