ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 7: | పంక్తి 7: | ||
[[ఇస్లామీయ ప్రవక్తలు]] |
[[ఇస్లామీయ ప్రవక్తలు]] |
||
{{wiktionary}} |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
16:05, 7 జనవరి 2013 నాటి కూర్పు
ప్రవచనాలను వల్లించే వ్యక్తిని ప్రవక్త అంటారు. ఇతను దైవాన్ని స్ఫూర్తిగా సూచిస్తూ మానవుడు దైవత్వం కలిగి ఉండాలని సూచనలిస్తుంటాడు. ప్రవక్త ఒక మతములోని, లేదా సాంప్రదాయంలోని విశేషాలను వివరిస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వాటిని అనుసరించడం వలన కలిగే ప్రయోజనాలను, దుష్పరిణామాలను విశదపరుస్తూ తన ప్రవచనముల ద్వారా మానవాళికి మనుగడకు ఉపయోగపడేలా చేస్తాడు.
ఇవి కూడా చూడండి
Look up ప్రవక్త in Wiktionary, the free dictionary.