కెప్లర్ గ్రహ గమన నియమాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: af, ar, ast, az, bg, bn, bs, ca, cs, cy, da, de, el, eo, es, et, eu, fa, fi, fr, ga, gl, he, hi, hr, hu, hy, id, is, it, ja, ka, ko, la, lb, lt, lv, ml, ms, nl, no, oc, os, pl, pms,...
పంక్తి 16: పంక్తి 16:
==మూలాలు==
==మూలాలు==
{{Reflist}}
{{Reflist}}

[[en:Kepler's laws of planetary motion]]


[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]

[[en:Kepler's laws of planetary motion]]
[[hi:केप्लर के ग्रहीय गति के नियम]]
[[ta:கெப்லரின் கோள் இயக்க விதிகள்]]
[[ml:ഗ്രഹചലനനിയമങ്ങൾ]]
[[af:Kepler se wette]]
[[ar:قوانين كبلر]]
[[ast:Lleis de Kepler]]
[[az:Kepler qanunları]]
[[bg:Закони на Кеплер]]
[[bn:কেপলারের গ্রহীয় গতিসূত্র]]
[[bs:Keplerovi zakoni]]
[[ca:Lleis de Kepler]]
[[cs:Keplerovy zákony]]
[[cy:Deddfau mudiant planedau Kepler]]
[[da:Keplers love]]
[[de:Keplersche Gesetze]]
[[el:Νόμος αστρικών περιφορών]]
[[eo:Leĝoj de Kepler]]
[[es:Leyes de Kepler]]
[[et:Kepleri seadused]]
[[eu:Keplerren legeak]]
[[fa:قوانین کپلر]]
[[fi:Keplerin lait]]
[[fr:Lois de Kepler]]
[[ga:Dlíthe Kepler]]
[[gl:Leis de Kepler]]
[[he:חוקי קפלר]]
[[hr:Keplerovi zakoni]]
[[hu:Kepler-törvények]]
[[hy:Կեպլերի օրենքներ]]
[[id:Hukum Gerakan Planet Kepler]]
[[is:Lögmál Keplers]]
[[it:Leggi di Keplero]]
[[ja:ケプラーの法則]]
[[ka:კეპლერის კანონები]]
[[ko:케플러의 행성 운동 법칙]]
[[la:Leges Keplerianae]]
[[lb:Gesetzer vum Kepler]]
[[lt:Keplerio dėsniai]]
[[lv:Keplera likumi]]
[[ms:Hukum gerakan planet Kepler]]
[[nl:Wetten van Kepler]]
[[no:Keplers lover for planetenes bevegelser]]
[[oc:Leis de Kepler]]
[[os:Кеплеры закъæттæ]]
[[pl:Prawa Keplera]]
[[pms:Laj ëd Kepler]]
[[pt:Leis de Kepler]]
[[ro:Legile lui Kepler]]
[[ru:Законы Кеплера]]
[[sk:Keplerove zákony]]
[[sl:Keplerjevi zakoni]]
[[sq:Ligjet e Keplerit]]
[[sr:Кеплерови закони]]
[[sv:Keplers lagar]]
[[th:กฎการเคลื่อนที่ของดาวเคราะห์]]
[[tr:Kepler'in gezegensel hareket yasaları]]
[[uk:Закони Кеплера]]
[[ur:Kepler's laws of planetary motion]]
[[zh:开普勒定律]]

21:35, 20 జనవరి 2013 నాటి కూర్పు

పటంలో మూడు నియమాలను వివరించడం జరిగినది.
(1) రెండు గ్రహముల దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిగుగుతుంటే మొదటి గ్రహం యొక్క నాభులు మరియు రెండవ గ్రహం యొక్క నాభులు ƒ1 మరియు ƒ2 మరియు ƒ1 మరియు ƒ3 అయితే వాటిలో ఒక నాభి ƒ1 వద్ద సూర్యుడు ఉంటాడు.
(2) రంగువేయబదిన సెక్టర్లు A1 మరియు A2 లు సమాన కాలవ్యవధులలో సమాన వైశాల్యములు పొందుతుంది. అనగా A1 వైశాల్యం యేర్పడుటకు కాలం A2 వైశాల్యం యేర్పడుటకు కాలం సమానం మరియు వాటి వైశాల్యములు సమానం.
(3) మొదటి గ్రహం, రెండవ గ్రహం యొక్క పరిభ్రమణ కాలముల నిష్పత్తి a13/2 : a23/2.


భూ కేంద్రక సిద్ధాంతం మరియు సూర్యకేంద్రక సిద్ధాంతముల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా ఖగోళ శాస్త్ర పరిశీలనలు అన్ని ఖచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైనదని వివరించాడు. దూర దర్శినులు లాంటి ఆధునిక పరికరాలేమీ లేని ఆ కాలంలో ఈయన ఖచ్చితమయిన వివరాలు కనుగొన్నాడు. టైకోబ్రాహీ పరిశోధనల ఫలితాలను అతని శిష్యుడైనటువంటి జోహాన్స్ కెప్లర్ క్రీ.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ ఖచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేశాడు. ఆ భావనలే కెప్లర్ గ్రహ గమన నియమాలు (Kepler's laws of planetary motion) గా ఈనాటికీ అనువర్తిస్తున్నాయి.

ఖగోళ శాస్త్రములో కెప్లర్ మూడు గ్రహ గమన నియమములను ప్రతిపాదించడం జరిగినది. కెప్లర్ నియమము ప్రకారం గ్రహములు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగు తుంటాయి.

గ్రహ గమన నియమాలు

  1. ప్రతి గ్రహము దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. దీర్ఘ వృత్తం యొక్క రెండు నాభులలో ఏదో ఒక స్థానములో సూర్యుడు ఉంటాడు.
  2. దీర్ఘవృత్తాకార మార్గం లో తిరిగే గ్రహమునకు సూర్యునికి కలిపే రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యములను యేర్పరుస్తుంది..[1]
  3. గ్రహము యొక్క పరిభ్రమణ కాల వర్గం దీర్ఘవృత్తం యొక్క హ్రస్వాక్షం యొక్క ఘనమునకు అనులోమాను పాతంలో ఉండును.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. Bryant, Jeff; Pavlyk, Oleksandr. "Kepler's Second Law", Wolfram Demonstrations Project. Retrieved December 27, 2009.