శిలాశాసనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:سنگ‌نبشته
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: mr:शिलालेख
పంక్తి 47: పంక్తి 47:
[[la:Epigraphia]]
[[la:Epigraphia]]
[[mk:Епиграфика]]
[[mk:Епиграфика]]
[[mr:शिलालेख]]
[[nl:Epigrafie]]
[[nl:Epigrafie]]
[[no:Epigrafikk]]
[[no:Epigrafikk]]

17:50, 31 జనవరి 2013 నాటి కూర్పు

అశోకుని శాసనం (238 క్రీ.పూ.), బ్రాహ్మీ లిపిలో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో వున్నది.

శాసనం (ఆంగ్లం : Epigraphy "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంధాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గలవు.

తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

ఇలాంటి శాసనాలకు భారత్ లో ఉదాహరణలు:

  • అశోకుడి (శిలా) శాసనం.
గ్రీకు భాష మరియు అరామిక్ భాషలో (ద్విభాషా) శాసనం. అశోకుని కాలంనాటిది, కాంధహార్ వద్ద లభించింది. ప్రస్తుతం కాబూల్ మ్యూజియంలో గలదు.

ఇవీ చూడండి