షర్మిలారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{తొలగించు| వ్యక్తిగత సమాచారం}}
[[File:Sharmila Speech in YSR Congress Party meeting.jpg|thumb|వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న షర్మిల]]

వై.యస్.రాజశేఖరరెడ్డి, విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె షర్మిలారెడ్డి. ఓటమి ఏరుగని నాయకుడిగా పేరుపొందిన వై.యస్. కుమార్తెగా పరిచయమున్న షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి ప్రచార బాధ్యతలను తను తీసుకుని మరింత పరిచయమయ్యారు.

04:52, 19 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న షర్మిల

వై.యస్.రాజశేఖరరెడ్డి, విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె షర్మిలారెడ్డి. ఓటమి ఏరుగని నాయకుడిగా పేరుపొందిన వై.యస్. కుమార్తెగా పరిచయమున్న షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి ప్రచార బాధ్యతలను తను తీసుకుని మరింత పరిచయమయ్యారు.

విద్యాభ్యాసము

వ్యక్తిగత జీవితం

షర్మిలారెడ్డి భర్త పేరు అనిల్ కుమార్. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి. ఒక అమ్మాయి.

రాజకీయ జీవితం

అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012నాడు జరుగుతున్న ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

వై.యస్.రాజశేఖరరెడ్డి వై.యస్.విజయమ్మ వై.యస్.జగన్మోహన్ రెడ్డి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ

బయటి లింకులు