కాపు రాజయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎జీవితం: హైపర్ లింకులు
→‎References: వర్గాలు
పంక్తి 29: పంక్తి 29:
| PLACE OF DEATH =
| PLACE OF DEATH =
}}
}}
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:ఆంధ్ర కళాకారులు]]
[[వర్గం:తెలుగు ప్రముఖులు]]


[[en: Kapu Rajaiah]]
[[en: Kapu Rajaiah]]

15:12, 15 జూలై 2013 నాటి కూర్పు

కాపు రాజయ్య (7 ఏప్రిల్ 1925 – 20 ఆగష్టు 2012) ఒక చిత్రకారుడు.[1]

జీవితం

రాజయ్య మెదక్ జిల్లా కి చెందిన సిద్ధిపేట లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదు లోని ప్రభుత్వ కళాశాల నుండి చిత్రకళలో డిప్లోమా పొందాడు. గ్రామీణ నేపథ్యం గల చిత్రాలకు ఈయన పేరు పొందాడు.[2] ఈయన చిత్రపటాలు ప్రపంచం లోని పలు ప్రదేశాలలో ప్రదర్శింపబడినవి. ఈయన 1963 లో లలితకళా సమితిని స్థాపించారు.

ఈయన వేసే నకాషి శైలి చిత్రాలలో వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంట పొలాలు, వసంత కేళి, కోలాటం, బోనాలు, బతుకమ్మ లు నేపథ్యాలు గా ఉండేవి.

20 ఆగష్టు 2012 లో తన 87వ ఏట రాజయ్య పార్కిన్సన్స్ వ్యాధి వలన మరణించారు. [3][4][5](Telugu)

అవార్డులు

  • చిత్రకళా ప్రపూర్ణ (1975)
  • Senior Fellowship of Government of India in 1988
  • Lalit Kala Akademi
  • కళాప్రవీణ (19993 లో జే ఎన్ టీ యూ వారి చే)
  • కళారత్న (1993 లో మదనపల్లి కి చెందిన భరతముని ఆర్ట్స్ అకాడమీ చే)
  • కళావిభూషణ (AIFACS చే)

References

  1. "NATIONAL / ANDHRA PRADESH : Folk artist Kapu Rajaiah passes away in Siddipet". The Hindu. 1925-04-06. Retrieved 2012-08-22.
  2. By Ens - Sangareddy. "Artist Kapu Rajaiah dead". The New Indian Express. Retrieved 2012-08-22.
  3. "Artist Kapu Rajaiah dead - South India - Hyderabad - ibnlive". Ibnlive.in.com. Retrieved 2012-08-22.
  4. "::The Hans India::". Thehansindia.info. 1925-04-06. Retrieved 2012-08-22.
  5. http://www.ap7am.com/online-news-0-1440-artist-kapu-rajaiah-is-no-more.html