ఆమె: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q1270787 (translate me) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం [[ప్రధమ పురుష]]లో ఒక [[స్త్రీ]]ని ఉద్దేశించి చెప్పడానికి వాడే [[సర్వనామము]]. |
'''ఆమె''' (She) అనేది [[తెలుగు]] భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం [[ప్రధమ పురుష]]లో ఒక [[స్త్రీ]]ని ఉద్దేశించి చెప్పడానికి వాడే [[సర్వనామము]]. |
||
[[File:Aame-Te.ogg]] |
|||
==పద ప్రయోగం== |
==పద ప్రయోగం== |
||
*ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ''ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.'' |
*ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ''ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.'' |
12:47, 4 ఆగస్టు 2013 నాటి కూర్పు
ఇతర వాడుకల కొరకు, ఆమె (అయోమయ నివృత్తి) చూడండి.
ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.
పద ప్రయోగం
- ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.
రూపాంతరాలు
- ఆవిడ, ఆయమ్మ
- అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)
ఇతర విశేషాలు
- ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ. వి. వి. సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.