సాఖిమేళం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Kvr.lohith సోఖి మేళం పేజీని సాఖిమేళంకి దారిమార్పు లేకుండా తరలించారు: శీర్షిక శుద్ధి చేసితిని
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''సాఖిమేళం''' అనే కళా రూపం ఆంధ్ర దేశంలో ఎక్కడా కనిపించదు. కాని [[ఒరిస్సా]] సరిహద్దుల్లో వున్న అయా పట్టణాల్లోనూ, పల్లెలలోనూ పైన పేర్కొన్న సోఖి మేళాన్ని ప్రదర్శిస్తూ వుండే వారు. కళాకాఅరు లందరూ ఆంధ్ర దేశంలో స్థిర పడి పోయిన ఒరియావారు. దీనిని బట్టి బహుశా ఈ కళా రూపం [[ఒరిస్సా]] లో బహుళ ప్రచారంలో వుండ వచ్చును. ఈ మేళం పేరు సోఖి మేళం. అంటే సఖీ మేళం అనీ దీని అర్థం. ఈ మేళం మన ప్రాంతాల్లో పొరదర్శించే దేవదాసీ మేళస్ం లాంటిది. వివాహ సమయాల్లో మేజు వాణీలు భోగం వారు ఎలా చేసేవారో వీరూ అలాగే చేస్తారు. ఇంతకూ ఈ మేళంలోని వారందరూ యుక్త వయస్సులో నున్న యువకులు స్త్రీ పాత్ర ధరిస్తారు. అందరూ ఇరవై సంవత్సరాల లోపు వారే. వారి స్త్రీ పాత్ర వేషధారణ యవ్వనంలో వుండే మిఒటమిటలాడె అంద కత్తెల అంద చందాల్ని మించి వుండేది. వారి స్త్రీ పాత్రల వేష ధారణకూ, అభినయానికి పురుషు లందరూ ముగ్ద్తులై పోయి మేళంలోని వారందరూ స్త్రీలే నన్నంత భ్రమలో పడి పోయేవారట. వారు కొన్ని ఒరియాపాటలు పాడినా, ఎక్కువగా తెలుగు పాటలనే పాడుతారట.
;సోఖి మేళం:
==సూచికలు==

{{మూలాలజాబితా}}

* తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] గారు రచించిన [[తెలుగువారి జానపద కళారూపాలు]] ,
సోఖి మేళం అనే కళా రూపం ఆంధ్ర దేశంలో ఎక్కడా కనిపించదు. కాని ఒరిస్సా సరిహద్దుల్లో వున్న అయా పట్టణాల్లోనూ, పల్లెలలోనూ పైన పేర్కొన్న సోఖి మేళాన్ని ప్రదర్శిస్తూ వుండే వారు. కళాకాఅరు లందరూ ఆంధ్ర దేశంలో ల్స్థిర పడి పోయిన ఒరియావారు. దీనిని బట్టి బహుశా ఈ కళా రూపం ఒరిస్సాలో బహుళ ప్రచారంలో వుండ వచ్చును. ఈ మేళం పేరు సోఖి మేళం. అంటే సఖీ మేళం అనీ దీని అర్థం. ఈ మేళం మన ప్రాంతాల్లో పొరదర్శించే దేవదాసీ మేళస్ం లాంటిది. వివాహ సమయాల్లో మేజు వాణీలు భోగం వారు ఎలా చేసేవారో వీరూ అలాగే చేస్తారు. ఇంతకూ ఈ మేళంలోని వారందరూ యుక్త వయస్సులో నున్న యువకులు స్త్రీ పాత్ర ధరిస్తారు. అందరూ ఇరవై సంవత్సరాల లోపు వారే. వారి స్త్రీ పాత్ర వేషధారణ యవ్వనంలో వుండే మిఒటమిటలాడె అంద కత్తెల అంద చందాల్ని మించి వుండేది. వారి స్త్రీ పాత్రల వేష ధారణకూ, అభినయానికి పురుషు లందరూ ముగ్ద్తులై పోయి మేళంలోని వారందరూ స్త్రీలే నన్నంత భ్రమలో పడి పోయేవారట. వారు కొన్ని ఒరియాపాటలు పాడినా, ఎక్కువగా తెలుగు పాటలనే పాడుతారట.
==యితర లింకులు==
* [http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:TeluguVariJanapadaKalarupalu.djvu/30 వికీసోర్స్ లో జానపద కళారూపాలు]
* [http://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95 వికీ సోర్స్ లో జానపద కళారూపాల రకాలు]

13:05, 13 ఆగస్టు 2013 నాటి కూర్పు

సాఖిమేళం అనే కళా రూపం ఆంధ్ర దేశంలో ఎక్కడా కనిపించదు. కాని ఒరిస్సా సరిహద్దుల్లో వున్న అయా పట్టణాల్లోనూ, పల్లెలలోనూ పైన పేర్కొన్న సోఖి మేళాన్ని ప్రదర్శిస్తూ వుండే వారు. కళాకాఅరు లందరూ ఆంధ్ర దేశంలో స్థిర పడి పోయిన ఒరియావారు. దీనిని బట్టి బహుశా ఈ కళా రూపం ఒరిస్సా లో బహుళ ప్రచారంలో వుండ వచ్చును. ఈ మేళం పేరు సోఖి మేళం. అంటే సఖీ మేళం అనీ దీని అర్థం. ఈ మేళం మన ప్రాంతాల్లో పొరదర్శించే దేవదాసీ మేళస్ం లాంటిది. వివాహ సమయాల్లో మేజు వాణీలు భోగం వారు ఎలా చేసేవారో వీరూ అలాగే చేస్తారు. ఇంతకూ ఈ మేళంలోని వారందరూ యుక్త వయస్సులో నున్న యువకులు స్త్రీ పాత్ర ధరిస్తారు. అందరూ ఇరవై సంవత్సరాల లోపు వారే. వారి స్త్రీ పాత్ర వేషధారణ యవ్వనంలో వుండే మిఒటమిటలాడె అంద కత్తెల అంద చందాల్ని మించి వుండేది. వారి స్త్రీ పాత్రల వేష ధారణకూ, అభినయానికి పురుషు లందరూ ముగ్ద్తులై పోయి మేళంలోని వారందరూ స్త్రీలే నన్నంత భ్రమలో పడి పోయేవారట. వారు కొన్ని ఒరియాపాటలు పాడినా, ఎక్కువగా తెలుగు పాటలనే పాడుతారట.

సూచికలు

యితర లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సాఖిమేళం&oldid=896335" నుండి వెలికితీశారు