వాడుకరి:రహ్మానుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి /* భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు
పంక్తి 19: పంక్తి 19:


====భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు====
====భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు====
* [[వాడుకరి:రహ్మానుద్దీన్/ఇసుకపెట్టె/౧]]
* లినక్స్ సంబంధిత వ్యాసాలను తెలుగీకరించడం
* లినక్స్ సంబంధిత వ్యాసాలను తెలుగీకరించడం
* బొమ్మల/పాఠ్య శైలుల పై సమగ్రంగా సూచనలను పొందుపరచడం
* బొమ్మల/పాఠ్య శైలుల పై సమగ్రంగా సూచనలను పొందుపరచడం


==నా మార్పులు-చేర్పులు==
==నా మార్పులు-చేర్పులు==

06:04, 7 నవంబరు 2013 నాటి కూర్పు

వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం. నా పేరు రహ్మానుద్దీను షేకు. మా సొంతూరు విజయవాడ. అయినా చిన్నప్పటి నుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంక భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు. నేను వ్రాసిన దాంట్లో తప్పులుంటే తెలుప గలరు సుమా! నాకు ఏమైనా చెప్పాలను కుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలు

తలపెట్టిన పనులు

పూర్వపు కార్యాలు

ప్రస్తుతం జరుగుతున్న పనులు

భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు

నా మార్పులు-చేర్పులు


వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.