వాడుకరి:Mpradeep: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
<table class="collapsible autocollapse" cellpadding="1" width="25%" style="float: right; border: 1px solid #8888aa; background: #f7f8ff; padding: 2px; font-size: 95%; margin: 10px 10px 0 0;" > |
<table class="collapsible autocollapse" cellpadding="1" width="25%" style="float: right; border: 1px solid #8888aa; background: #f7f8ff; padding: 2px; font-size: 95%; margin: 10px 10px 0 0;" > |
||
<tr><th>అలంకారాలు</th></tr> |
<tr><th>అలంకారాలు</th></tr> |
||
<tr><td></td></tr> |
|||
⚫ | |||
<tr><td>{{భారతదేశ చరిత్ర ప్రాజెక్టులో సభ్యుడు}} {{తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యుడు}} {{సభ్యుల-మార్పులు|5000}} <br /> |
|||
[[దస్త్రం:Mpradeep.pic.jpg|thumb|230px|left|నా ముఖచిత్రం]]<br /> |
|||
⚫ | |||
{{వికీసెలవు|[[సభ్యుడు:Mpradeep|మాకినేని ప్రదీపు]]}} |
{{వికీసెలవు|[[సభ్యుడు:Mpradeep|మాకినేని ప్రదీపు]]}} |
||
20:38, 22 డిసెంబరు 2013 నాటి కూర్పు
అలంకారాలు | ||||
---|---|---|---|---|
|
నా పేరు ప్రదీపు. నా స్వరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. నేను ప్రస్తుతము చెన్నైలో ఒక సాఫ్టువేరు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నా గురించి ఇంకా తెలుసు కోవాలంటే నా బ్లాగు చూడండి. నేను ఇక్కడ 50వ సభ్యుడిని అని అనుకుంటా. తెలుగు వికీపిడియాలో నా మొట్టమొదటి రచన సీ కంప్యూటరు భాష గురించి ఏప్రిల్ 15, 2005న మెదలుపెట్టాను. అప్పట్లో తెలుగు వికీపిడియాలో 100, 200 మధ్యలో వ్యాసములు ఉండేవి. ఆ తరువాత సీ భాషకు ముందుమాట అనే రచనలో సీ భాష నేర్చుకునే ముందు ఏమేమి కావాలో రాశాను. అలా ఆ రెండిటినీ పూర్తి చేసి 6 నెలలకుపైగా తెలుగు వికీపిడియా నుండి సెలవు తీసుకున్నాను. డిసెంబర్ 12న మరలా పునరాగమనం చేసాను. ఆ సరికి 2000 పైగా వ్యాసములతో తెలుగు వికీపిడియా ఒక మహా వృక్షమయిపోయింది. నాకు సాఫ్టువేరు డిజైను అన్నా, చరిత్రకు సంభందించిన విషయాలన్నా బాగా ఆసక్తి.
మే 22, 2007 వరకు ఉన్న గణాంకాల ప్రకారం తెలుగు వికీపీడియాలో ఇతర సభ్యులందరూ కలిపి చేర్చిన బొమ్మలు కంటే నేనే ఎక్కువ బొమ్మలు (1040 బొమ్మలు) చేర్చాను. దీనిని బట్టి అయినా మనకు తెలుగు వికీపీడియాలొ బొమ్మల కొరత చాలా ఉందని అర్ధం చేసుకోవాలి. నా 5000వ మార్పు.
అవీ-ఇవీ
- గడచిన 30 రోజుల్లో ఎవరెవరు ఎంతెంత సమాచారాన్ని చేర్చారో చూడండి.
- ఆంధ్ర ప్రదేశ్ జనాభా వివరాలు ఉన్న ఒక సైటు :- 2001 లెక్కల ప్రకారం బెజవాడ.కాంలో...
- ఎన్నికల సంగం సైటు :- భారతదేశ ఎన్నికల వివరాలు ఆంధ్ర ప్రదేశ్ లోక్సభ స్థానాలు శాసనసభ స్థానాలు
- నేను ఆంగ్ల పదాలకు సమానార్ధాలయిన తెలుగు పదాలను తెలుసుకోడం కోసం సాహితీ నిఘంటువును వాడతాను.
- Parser Function Documentation.
- మీడియావికీ సాఫ్టువేరులో ఉపయోగించే ప్రత్యేక పదాలు.
- తెలుగు వికీపిడియా యొక్క ఎదుగుదల
- స్పాముగా పరిగణించబడే వెబ్సైట్లు - ఈ జాబితాలో ఉండే వెబ్సైటులను బయటి లింకులలో పెట్టటం వలన మీడియావికీ పీజీలో స్పామును చేరుస్తున్నట్లుగా భావిస్తుంది.
- నేను ఇప్పటి వరకూ చేసిన మార్పుల వివరాలు
తెలుగు వికీపీడియా గణాంకాలు మరియూ నా ప్రయోగశాలలు
తెలుగు వికీపీడియా గణాంకాలు | నా ప్రయోగశాలలు | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
వివిద ప్రాజెక్టుల గణాంకాలు
వికీప్రాజెక్టు భారతదేశం | వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము | వికీప్రాజెక్టు హిందూమతం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||