ధృష్టద్యుమ్నుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Chaduvari ధృష్టద్యుమ్నుడు పేజీని దృష్టద్యుమ్నుడుకి తరలించారు: సరైనపేరు
(తేడా లేదు)

08:32, 29 డిసెంబరు 2013 నాటి కూర్పు

దృష్టద్యుమ్నుడు ద్రుపదుని కుమారుడు.. ద్రౌపది అన్న.. ద్రుపదుడు చేసిన యజ్ఞంలో ద్రౌపదితో పాటు దృష్టద్యుమ్నుడు ఉద్భవించాడు.. తన స్నేహితుడు.. తనను అవమానించిన పాండవుల గురువు ద్రోణుని సంహరించేందుకు ద్రుపదుడు తపస్సు చేయగా.. వరం చేత దృష్టద్యుమ్నుడు జన్మించాడు..ఇతడు కురుక్షేత్ర యుద్ధం లో పాండవుల సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు.. కురుక్షేత్ర యుద్ధం లో ద్రోణుని హతమార్చి ,తన తండ్రి ద్రుపదుని కోరికను నెరవేర్చాడు.. చివరికి ద్రోణుని కుమారుడు అశ్వత్థామ చేతిలో ఘోరంగా మరణించాడు