బాబర్ ఆజం అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
బాబర్ ఆజం పాకిస్తానీ క్రికెటరు, పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో ప్రస్తుత కెప్టెన్. [1] 2023 ఆగస్టు 31 నాటికి, అతను పాకిస్థాన్ తరపున 49 టెస్టులు, 108 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు), 104 ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ (T20Iలు) ఆడాడు. [2] అతను టెస్టులలో 9 సెంచరీలు, వన్‌డేలలో 19, T20Iలలో 3 సెంచరీలు మొత్తం 31 సెంచరీలు సాధించాడు.[2] 2022లో, బాబర్ ఆజం ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఆటలోని అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు - 2,598 - చేసిన పాకిస్తానీ బ్యాటర్‌గా నిలిచాడు. [3]
బాబర్‌ను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ "ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు ఆటగాళ్లలో ఒకడు"గా అభివర్ణించాడు. [4] 2021, 2022 లో ఆజం, కెప్టెన్‌గా మూడు సందర్భాలలో ICC పురుషుల వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఎంపికయ్యాడు.[5] 2021లో అతను ICC పురుషుల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. [6] అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌కి కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. [7]
ఆజం 2016 అక్టోబరులో టెస్టుల్లోకి అడుగుపెట్టాడు.[2] రెండు సంవత్సరాల తర్వాత దుబాయ్‌లో న్యూజిలాండ్‌పై 127 * పరుగులు చేసి తన మొదటి సెంచరీ సాధించాడు. [8] అతని అత్యధిక టెస్టు స్కోరు 196, 2022 మార్చిలో ఆస్ట్రేలియాపై చేసాడు. [9] ఆ ఇన్నింగ్స్‌లో ఒక మ్యాచ్‌లోని నాల్గవ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు, టెస్టులోని నాల్గవ ఇన్నింగ్స్‌లో బ్యాటర్ చేసిన రెండవ పొడవైన ఇన్నింగ్స్‌లూ ఉన్నాయి. [a] [11] [12] అజామ్ ఐదు గ్రౌండ్‌లలో ఐదు వేర్వేరు ప్రత్యర్థులపై టెస్టు సెంచరీలు సాధించాడు, ఇందులో మూడు పాకిస్తాన్ బయట చేసినవి.[13]
ఆజం 2015 మేలో వన్‌డే రంగప్రవేశం చేసాడు.[2] ఒక సంవత్సరం తర్వాత 2016లో వెస్టిండీస్‌పై 120 పరుగులు చేసి ఆ ఫార్మాట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. [14] ఆ వెంటనే వరసగా 123, 117 స్కోర్లు చేసాడు. వరుసగా మూడు వన్‌డే సెంచరీలు చేసిన మూడవ పాకిస్తానీ బ్యాట్స్‌మన్‌గా, మొత్తమ్మీద ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. [15] 2022లో, అతను ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలు, వెస్టిండీస్‌పై ఒక సెంచరీతో వరుసగా మూడు వన్‌డే సెంచరీలను మళ్లీ సాధించాడు. రెండు సందర్భాలలో ఇలా చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. [16] అతని అత్యధిక వన్‌డే స్కోరు 158, 2021 జూలైలో ఇంగ్లాండ్‌పై చేసాడు.[17] ఏడు వేర్వేరు ప్రత్యర్థులపై, పదమూడు వేర్వేరు వేదికలపై వన్‌డే సెంచరీలు చేసాడు.[18] కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అతను అత్యంత వేగంగా 5,000 వన్డే అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [19] 2023 ఆగస్టులో, అతను మొదటి 100 వన్‌డే ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [20]
అతను 2016 సెప్టెంబరులో తన తొలి T20I ఆడాడు. ఈ ఫార్మాట్‌లో మూడు సెంచరీలు చేశాడు.[21] సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో తన మొదటి సెంచరీ చేసాడు. [22] అతని రెండవ సెంచరీ 2022 సెప్టెంబర్‌లో కరాచీలో ఇంగ్లండ్‌పై చేశాడు. తద్వారా ఒకటి కంటే ఎక్కువ T20I సెంచరీలు సాధించిన ఏకైక పాకిస్థానీగా నిలిచాడు. [23] అతని మూడవ సెంచరీ 2023 ఏప్రిల్ 15న న్యూజిలాండ్‌పై జరిగింది, అక్కడ అతను 58 బంతుల్లో 101* పరుగులు చేసి, కెప్టెన్‌గా మూడు T20I సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. [24]
సూచిక
[మార్చు]చిహ్నం | అర్థం |
---|---|
* | నాటౌట్‌గా మిగిలాడు |
† | మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ |
‡ | పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ |
బంతులు | ఎదుర్కొన్న బంతులు |
స్థా | బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం |
ఇన్నిం | మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్ |
S/R | ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్ |
H/A/N | స్వదేశంలో, విదేశంలో, తటస్థం |
తేదీ | మ్యాచ్ ప్రారంభ రోజు |
ఓడింది | ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది |
గెలిచింది | ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది |
డ్రా | మ్యాచ్ డ్రా అయింది |
టెస్టు సెంచరీలు
[మార్చు]సం. | స్కోరు | ప్రత్యర్థి | స్థా | ఇన్నిం | టెస్టు | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 127* | న్యూజీలాండ్ | 6 | 1 | 2/3 | దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ | తటస్థ | 2018 నవంబరు 24 | గెలిచింది | [26] |
2 | 104 | ఆస్ట్రేలియా | 5 | 3 | 1/2 | గబ్బా, బ్రిస్బేన్ | విదేశం | 2019 నవంబరు 21 | ఓడింది | [27] |
3 | 102* | శ్రీలంక | 4 | 2 | 1/2 | రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి | స్వదేశం | 2019 డిసెంబరు 11 | డ్రా | [28] |
4 | 100* | శ్రీలంక | 4 | 3 | 2/2 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 2019 డిసెంబరు 19 | గెలిచింది | [29] |
5 | 143 | బంగ్లాదేశ్ | 4 | 2 | 1/2 | రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి | స్వదేశం | 2020 ఫిబ్రవరి 7 | గెలిచింది | [30] |
6 | 196 † ‡ | ఆస్ట్రేలియా | 4 | 2 | 2/3 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 2022 మార్చి 12 | డ్రా | [31] |
7 | 119 ‡ | శ్రీలంక | 4 | 1 | 1/2 | గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే | విదేశం | 2022 జూలై 16 | గెలిచింది | [32] |
8 | 136 ‡ | ఇంగ్లాండు | 4 | 2 | 1/3 | రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి | స్వదేశం | 2022 డిసెంబరు 1 | ఓడింది | [33] |
9 | 161 ‡ | న్యూజీలాండ్ | 4 | 1 | 1/2 | నేషనల్ బ్యాంక్ క్రికెట్ అరేనా, కరాచీ | స్వదేశం | 2022 డిసెంబరు 26 | డ్రా | [34] |
అంతర్జాతీయ వన్డే సెంచరీలు
[మార్చు]సం. | స్కోరు | ప్రత్యర్థి | స్థా | ఇన్నిం | స్ట్రైరే | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలం | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 120 † | వెస్ట్ ఇండీస్ | 3 | 1 | 91.60 | షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా | తటస్థ | 2016 సెప్టెంబరు 30 | గెలిచింది (D/L) | [36] | |
2 | 123 † | వెస్ట్ ఇండీస్ | 3 | 1 | 97.62 | షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా | తటస్థ | 2016 అక్టోబరు 2 | గెలిచింది | [37] | |
3 | 117 † | వెస్ట్ ఇండీస్ | 3 | 1 | 110.38 | షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి | తటస్థ | 2016 అక్టోబరు 5 | గెలిచింది | [38] | |
4 | 100 | ఆస్ట్రేలియా | 3 | 2 | 91.74 | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | విదేశం | 2017 జనవరి 26 | ఓడింది | [39] | |
5 | 125* † | వెస్ట్ ఇండీస్ | 3 | 1 | 94.70 | ప్రొవిడెన్స్ స్టేడియం, ప్రొవిడెన్స్ | విదేశం | 2017 ఏప్రిల్ 9 | గెలిచింది | [40] | |
6 | 103 | శ్రీలంక | 3 | 1 | 78.63 | దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ | తటస్థ | 2017 అక్టోబరు 13 | గెలిచింది | [41] | |
7 | 101 | శ్రీలంక | 3 | 1 | 75.94 | షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి | తటస్థ | 2017 అక్టోబరు 16 | గెలిచింది | [42] | |
8 | 106* † | జింబాబ్వే | 3 | 1 | 139.47 | క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో | విదేశం | 2018 జూలై 22 | గెలిచింది | [43] | |
9 | 115 | ఇంగ్లాండు | 3 | 1 | 102.68 | ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్ | విదేశం | 2019 మే 17 | ఓడింది | [44] | |
10 | 101* † | న్యూజీలాండ్ | 3 | 2 | 80.16 | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ | తటస్థ | 2019 జూన్ 26 | గెలిచింది | [45] | |
11 | 115 | శ్రీలంక | 3 | 1 | 109.52 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 2019 సెప్టెంబరు 30 | గెలిచింది | [46] | |
12 | 125 ‡ | జింబాబ్వే | 3 | 2 | 100.00 | రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి | స్వదేశం | 2020 నవంబరు 3 | టై అయింది | [47] | |
13 | 103 † ‡ | దక్షిణాఫ్రికా | 3 | 2 | 99.03 | సెంచూరియన్, సెంచూరియన్ | విదేశం | 2021 ఏప్రిల్ 2 | గెలిచింది | [48] | |
14 | 158 ‡ | ఇంగ్లాండు | 3 | 1 | 113.66 | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ | విదేశం | 2021 జూలై 13 | ఓడింది | [49] | |
15 | 114 † ‡ | ఆస్ట్రేలియా | 3 | 2 | 137.34 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | స్వదేశం | 2022 మార్చి 31 | గెలిచింది | [50] | |
16 | 105* † ‡ | ఆస్ట్రేలియా | 3 | 2 | 91.30 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | స్వదేశం | 2022 ఏప్రిల్ 2 | గెలిచింది | [51] | |
17 | 103 ‡ | వెస్ట్ ఇండీస్ | 3 | 2 | 96.26 | ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ | స్వదేశం | 2022 జూన్ 8 | గెలిచింది | [52] | |
18 | 107 † ‡ | న్యూజీలాండ్ | 3 | 1 | 91.45 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 2023 మే 5 | గెలిచింది | [53] | |
19 | 151 † ‡ | నేపాల్ | 3 | 1 | 115.27 | ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ | స్వదేశం | 2023 ఆగస్టు 30 | గెలిచింది | [54] |
T20I సెంచరీలు
[మార్చు]No. | స్కోర్ | ప్రత్యర్థి | <abbr about="#mwt485" data-cx="[{"adapted":true,"partial":false,"targetExists":true,"mandatoryTargetParams":["1","2"],"optionalTargetParams":["style","class","id"]}]" data-mw="{"parts":[{"template":{"target":{"wt":"Abbr","href":"./మూస:Abbr"},"params":{"1":{"wt":"Pos."},"2":{"wt":"Position in the batting order"}},"i":0}}]}" data-ve-no-generated-contents="true" id="mwAyo" title="Position in the batting order" typeof="mw:Transclusion mw:ExpandedAttrs">Pos.</abbr> | <abbr about="#mwt488" data-cx="[{"adapted":true,"partial":false,"targetExists":true,"mandatoryTargetParams":["1","2"],"optionalTargetParams":["style","class","id"]}]" data-mw="{"parts":[{"template":{"target":{"wt":"Abbr","href":"./మూస:Abbr"},"params":{"1":{"wt":"Inn."},"2":{"wt":"The innings of the match"}},"i":0}}]}" data-ve-no-generated-contents="true" id="mwAy0" title="The innings of the match" typeof="mw:Transclusion mw:ExpandedAttrs">Inn.</abbr> | S/R | వేదిక | H/A/N | Date | Result | Ref | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 122 † ‡ | దక్షిణాఫ్రికా | 1 | 2 | 206.77 | సెంచూరియన్, సెంచూరియన్ | విదేశం | 2021 ఏప్రిల్ 14 | గెలిచింది | [56] | |
2 | 110* † ‡ | ఇంగ్లాండు | 2 | 2 | 166.66 | నేషనల్ స్టేడియం, కరాచీ | స్వదేశం | 2022 సెప్టెంబరు 22 | గెలిచింది | [57] | |
3 | 101* † ‡ | న్యూజీలాండ్ | 2 | 1 | 174.13 | గడ్డాఫీ స్టేడియం, లాహోర్ | స్వదేశం | 2023 ఏప్రిల్ 15 | గెలిచింది | [58] |
మూలాలు
[మార్చు]- ↑ "Babar Azam named Pakistan Test captain, replacing Azhar Ali". PCB. 11 November 2020. Retrieved 10 June 2023.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Babar Azam". ESPNcricinfo. Archived from the original on 18 August 2022. Retrieved 17 July 2022.
- ↑ "Babar Azam becomes highest scoring Pakistani batter in all formats of a calendar year". Dawn. December 26, 2022.
- ↑ "Babar praised by former English captains". The News International. 7 August 2020. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ "ICC Men's ODI Team of the Year revealed". ICC. Archived from the original on 19 May 2022. Retrieved 5 November 2022.
- ↑ "ICC Men's T20I Team of the Year revealed". ICC. Archived from the original on 18 May 2022. Retrieved 5 November 2022.
- ↑ "T20 World Cup: Babar Azam named captain in 'Team of Tournament'; no Indians". Indian Express. 15 November 2021. Archived from the original on 15 November 2021. Retrieved 17 July 2022.
- ↑ Rasool, Danyal. "Pakistan declare at 418 after Haris marathon, Babar ton". ESPNcricinfo. Archived from the original on 5 December 2021. Retrieved 4 November 2022.
- ↑ "Statistics / Statsguru / Babar Azam / Test matches". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 4 August 2022.
- ↑ "Pakistan's remarkable fourth innings by numbers". The Cricketer. Archived from the original on 16 March 2022. Retrieved 5 November 2022.
- ↑ "Pakistan vs Australia: Babar Azam's record-breaking Test heroics". Al Jazeera. Archived from the original on 1 April 2022. Retrieved 5 November 2022.
- ↑ "Trio of records Babar Azam broke during his marathon 196 against Australia". Dawn. 16 March 2022. Archived from the original on 23 March 2022. Retrieved 5 November 2022.
- ↑ "Statistics / Statsguru / Babar Azam / Test matches / Grounds". ESPNcricinfo. Retrieved 5 November 2022.
- ↑ "Pakistan v West Indies: Babar Azam hits maiden ton in convincing win". Sky Sports. Archived from the original on 10 November 2016. Retrieved 4 November 2022.
- ↑ "Babar Azam becomes third Pakistan batsman to score three consecutive ODI centuries". Indian Express. 5 October 2016. Archived from the original on 2 May 2019. Retrieved 4 November 2022.
- ↑ "Babar makes history with three ODI tons in a row – again". Cricket.com.au. Archived from the original on 9 June 2022. Retrieved 5 November 2022.
- ↑ "Statistics / Statsguru / Babar Azam / One-Day Internationals". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 4 November 2022.
- ↑ "Statistics / Statsguru / Babar Azam / One-Day Internationals / Grounds". ESPNcricinfo. Retrieved 5 November 2022.
- ↑ "Babar Azam becomes fastest to score 5,000 ODI runs". DAWN (in ఇంగ్లీష్). 5 May 2023.
- ↑ "Babar Azam breaks another world record". Samaa (in ఇంగ్లీష్). 24 August 2023.
- ↑ "Statistics / Statsguru / Babar Azam / Twenty20 Internationals". ESPNcricinfo. Archived from the original on 18 October 2022. Retrieved 4 November 2022.
- ↑ "South Africa v Pakistan: Babar Azam hits first international Twenty20 century in thumping win". BBC Sport. 14 April 2021. Archived from the original on 16 April 2021. Retrieved 17 July 2022.
- ↑ "PAK vs ENG: Babar Azam becomes first Pakistani batter to score two T20I centuries". Geo Super. Archived from the original on 22 September 2022. Retrieved 6 November 2022.
- ↑ "Babar Azam makes history with third T20I century". MM News (in అమెరికన్ ఇంగ్లీష్). 15 April 2023. Retrieved 16 April 2023.
- ↑ "List of Test centuries by Babar Azam". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ "2nd Test, New Zealand tour of United Arab Emirates at Dubai (DSC), Nov 24–27 2018". ESPNcricinfo. Archived from the original on 29 September 2019. Retrieved 17 July 2022.
- ↑ "1st Test, Brisbane, November 21–24, 2019, ICC World Test Championship". ESPNcricinfo. Archived from the original on 10 August 2021. Retrieved 17 July 2022.
- ↑ "1st Test, ICC World Test Championship at Rawalpindi, Dec 11–15 2019". ESPNcricinfo. Archived from the original on 18 August 2020. Retrieved 17 July 2022.
- ↑ "2nd Test, ICC World Test Championship at Karachi, Dec 19–23 2019". ESPNcricinfo. Archived from the original on 17 October 2020. Retrieved 17 July 2022.
- ↑ "1st Test, ICC World Test Championship at Rawalpindi, Feb 7–10 2020". ESPNcricinfo. Archived from the original on 8 October 2020. Retrieved 17 July 2022.
- ↑ "2nd Test, Karachi, March 12–16, 2022, Australia tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 30 March 2022. Retrieved 17 July 2022.
- ↑ "1st Test, Galle, July 16–20, 2022, Pakistan tour of Sri Lanka". ESPNcricinfo. Archived from the original on 4 August 2022. Retrieved 17 July 2022.
- ↑ "1st Test, Rawalpindi, December 1–5, 2022, ICC World Test Championship". ESPNcricinfo. Retrieved 3 December 2022.
- ↑ "1st Test, Karachi, December 26–30, 2022, ICC World Test Championship". ESPNcricinfo. Retrieved 3 December 2022.
- ↑ "List of One-Day International cricket centuries by Babar Azam". ESPNcricinfo. Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ "1st ODI (D/N), West Indies tour of United Arab Emirates at Sharjah, Sep 30 2016". ESPNcricinfo. Archived from the original on 25 September 2020. Retrieved 17 July 2022.
- ↑ "2nd ODI (D/N), West Indies tour of United Arab Emirates at Sharjah, Oct 2 2016". ESPNcricinfo. Archived from the original on 25 June 2020. Retrieved 17 July 2022.
- ↑ "3rd ODI (D/N), West Indies tour of United Arab Emirates at Abu Dhabi, Oct 5 2016". ESPNcricinfo. Archived from the original on 5 August 2020. Retrieved 17 July 2022.
- ↑ "5th ODI (D/N), Pakistan tour of Australia at Adelaide, Jan 26 2017". ESPNcricinfo. Archived from the original on 1 December 2020. Retrieved 17 July 2022.
- ↑ "2nd ODI, Pakistan tour of West Indies at Providence, Apr 9 2017". ESPNcricinfo. Archived from the original on 12 November 2020. Retrieved 17 July 2022.
- ↑ "1st ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Dubai (DSC), Oct 13 2017". ESPNcricinfo. Archived from the original on 25 May 2020. Retrieved 17 July 2022.
- ↑ "2nd ODI (D/N), Sri Lanka tour of United Arab Emirates and Pakistan at Abu Dhabi, Oct 16, 2017". ESPNcricinfo. Archived from the original on 3 June 2019. Retrieved 17 July 2022.
- ↑ "5th ODI, Pakistan tour of Zimbabwe at Bulawayo, Jul 22 2018". ESPNcricinfo. Archived from the original on 11 December 2019. Retrieved 17 July 2022.
- ↑ "4th ODI (D/N), Pakistan tour of England at Nottingham, May 17 2019". ESPNcricinfo. Archived from the original on 18 June 2019. Retrieved 17 July 2022.
- ↑ "33rd Match, ICC Cricket World Cup at Birmingham, Jun 26 2019". ESPNcricinfo. Archived from the original on 21 September 2020. Retrieved 17 July 2022.
- ↑ "2nd ODI (D/N), Sri Lanka tour of Pakistan at Karachi, Sep 30 2019". ESPNcricinfo. Archived from the original on 20 December 2019. Retrieved 17 July 2022.
- ↑ "3rd ODI (D/N), Zimbabwe tour of Pakistan at Rawalpindi, Nov 3 2020". ESPNcricinfo. Archived from the original on 12 February 2021. Retrieved 17 July 2022.
- ↑ "1st ODI, Centurion, April 02, 2021, Pakistan tour of South Africa". ESPNcricinfo. Retrieved 17 July 2022.
- ↑ "3rd ODI (D/N), Birmingham, July 13, 2021, Pakistan tour of England". ESPNcricinfo. Archived from the original on 17 November 2021. Retrieved 17 July 2022.
- ↑ "2nd ODI (D/N), Lahore, March 31, 2022, Australia tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 2 April 2022. Retrieved 17 July 2022.
- ↑ "3rd ODI (D/N), Lahore, April 02, 2022, Australia tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 4 April 2022. Retrieved 17 July 2022.
- ↑ "1st ODI (D/N), Multan, June 08, 2022, West Indies tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 16 August 2022. Retrieved 17 July 2022.
- ↑ "4th ODI (D/N), Karachi, May 05, 2023, New Zealand tour of Pakistan, PAK vs NZ". ESPNcricinfo (in ఇంగ్లీష్).
- ↑ "Babar Azam and Iftikhar Ahmed punish Nepal as Pakistan score 342-6". DAWN (in ఇంగ్లీష్). 30 August 2023.
- ↑ "List of T20I cricket centuries by Babar Azam". ESPNcricinfo. Retrieved 17 July 2022.
- ↑ "3rd T20I, Centurion, April 14, 2022, Pakistan tour of South Africa". ESPNcricinfo. Archived from the original on 25 January 2022. Retrieved 17 July 2022.
- ↑ "2nd T20I (N), Karachi, September 22, 2022, England tour of Pakistan". ESPNcricinfo. Archived from the original on 3 October 2022. Retrieved 16 October 2022.
- ↑ "2nd T20I (N), Lahore, April 15, 2023, New Zealand tour of Pakistan (Henry Shipley 1*, Mark Chapman 65*, Zaman Khan 1/30) - RESULT, PAK vs NZ, 2nd T20I". ESPNcricinfo (in ఇంగ్లీష్).
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు