అక్షాంశ రేఖాంశాలు: 52°30′30″N 13°20′15″E / 52.50833°N 13.33750°E / 52.50833; 13.33750

బెర్లిన్ జూలాజికల్ గార్డెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Berlin Zoological Garden
బెర్లిన్ జూలాజికల్ గార్డెన్
ఏనుగు ద్వారం: రెండు జూ ప్రవేశమార్గాల యొక్క ఒకటి
ప్రారంభించిన తేదీ1844
ప్రదేశముబెర్లిన్, జర్మనీ
Coordinates52°30′30″N 13°20′15″E / 52.50833°N 13.33750°E / 52.50833; 13.33750
విస్తీర్ణము35 హెక్టారులు (86.5 ఎకరం)
జంతువుల సంఖ్య20,365 (డిసెంబర్ 2013)
Number of species1,504 (డిసెంబర్ 2013)
వార్షిక సందర్శకుల సంఖ్య3,059,136 (2013)
Membershipsయూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వారియా (EAZA), వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ ఆక్వేరియమ్స్(WAZA)
వెబ్‌సైటుhttp://www.zoo-berlin.de/

బెర్లిన్ జూలాజికల్ గార్డెన్ (Berlin Zoological Garden) అనేది జర్మనీలో ఉన్న అతిపురాతనమైన, బాగా ప్రసిద్ధి చెందిన జంతు ప్రదర్శనశాల. ఇది 1844 లో బెర్లిన్ యొక్క టైయర్‌గార్టన్ ప్రాంతంలో 35 హెక్టార్ల (86.5 ఎకరాలు) స్థలంలో ప్రారంభించబడింది. ఈ జంతు ప్రదర్శనశాల 1,500 వివిధ జాతులతో దాదాపు 20,500 జంతువులను కలిగి ఉంది. ఈ జూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విస్తారమైన జాతుల సేకరణను కలిగివుంది.