బ్యాండ్ బాజా
Jump to navigation
Jump to search
బ్యాండ్ బాజా | |
---|---|
దర్శకత్వం | నగేష్ నారదాసి |
నిర్మాత | ఎస్.కె. నయీమ్ అహ్మద్ |
తారాగణం | తనీష్ రూపాల్ సత్య కృష్ణన్ నాగినీడు |
ఛాయాగ్రహణం | అమర్ కుమార్ |
కూర్పు | హరి నందమూరి |
సంగీతం | విజయ్ కురాకుల |
నిర్మాణ సంస్థ | ఎ.ఎస్. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2018 నవంబరు 23 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
బ్యాండ్ బాజా 2018 నవంబరు 23న విడుదలైన తెలుగు సినిమా.[1] ఎ.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానరులో ఎస్.కె. నయీమ్ అహ్మద్ నిర్మించిన ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకత్వం వహించాడు.[2] ఇందులో తనీష్, రూపాల్, సత్య కృష్ణన్, నాగినీడు తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం సమకూర్చాడు.[3][4]
నటవర్గం
[మార్చు]- తనీష్
- రూపాల్
- సత్య కృష్ణన్
- నాగినీడు
- దువ్వాసి మోహన్
- గుండు హనుమంతరావు
- ఆనంద్
- విజయ్ రంగరాజు
- నల్ల వేణు
- కోటేశ్వరరావు
- అశోక్
- ఆలపాటి లక్ష్మి
పాటలు
[మార్చు]ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[5][6]
- అది మరి నీవేనా - దీపు, శ్రీచరణ్
- గొడవే - లిప్సిక
- బ్యాండ్ బాజా - దీపు
- చిరుగాలే చిరుగాలి - దీపు, శ్రావణ భార్గవి
- తొలకరి జిలకరమా - రాహుల్ సిప్లిగంజ్, లిప్సిక
మూలాలు
[మార్చు]- ↑ Moviekoop. "Band Baaja Movie". Moviekoop (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Band Baaja Movie Review (2018) - Rating, Cast & Crew With Synopsis". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-07-21.
- ↑ "Band Baaja (2014) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-07-21.
- ↑ "Band Baaja review. Band Baaja Telugu movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 2021-07-21.
- ↑ "Band Baaja Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-22. Retrieved 2021-07-21.
- ↑ "Band Baaja Mp3 Songs Download". AtoZmp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-18. Archived from the original on 2021-07-21. Retrieved 2021-07-21.