మరపురాని తల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరపురాని తల్లి
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం డి.ఎస్.ప్రకాష్‌రావు
తారాగణం కృష్ణ,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ రవిరాజ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మరపురాని తల్లి రవిరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కేశన జయరాం నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1972, నవంబర్ 16న విడుదలయ్యింది.

నటీనటులు

[మార్చు]
  • కృష్ణ
  • వాణిశ్రీ
  • సత్యనారాయణ
  • బాలయ్య
  • అల్లురామలింగయ్య
  • మిక్కిలినేని
  • మాస్టర్ ఆదినారాయణ
  • మాస్టర్ రవి
  • గుమ్మడి
  • లక్ష్మి
  • శాంతకుమారి
  • పండరీబాయి
  • రమాప్రభ
  • ఝాన్సీ
  • రాజ్యలక్ష్మి
  • బేబీ శ్రీదేవి
  • బేబీ రాణి
  • బేబీ దేవి
  • జ్యోతిలక్ష్మి
  • మోదుకూరి సత్యం

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: డి.ఎస్.ప్రకాశరావు
  • నిర్మాత: కేశన జయరాం
  • కథ, మాటలు: గొల్లపూడి మారుతీరావు
  • పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ, సముద్రాల జూనియర్.
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నేపథ్య గాయకులు: ఘంటసాల, సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, వసంత

పాటలు

[మార్చు]
  1. పదహారు కళలతో పెరగాలిరా నువ్వు పదిమందిలో పేరు పొందాలిరా చిన్నారి నాన్నా - పి.సుశీల - సి.నారాయణరెడ్డి
  2. ఎక్కడయ్యా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా ఎందు - పి.సుశీల,బి.వసంత - సముద్రాల జూనియర్
  3. కృష్ణా కృష్ణా రామా రామా కింద పడ్డవా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - సినారె
  4. ఝం ఝం చలాకీ కుర్రోడా సై సై కిలాడి చిన్నోడా - ఎల్.ఆర్.ఈశ్వరి - కొసరాజు
  5. మదిలో వ్యధలే రగిలేనా విధికీ బ్రతుకే బలియేనా - ఘంటసాల - శ్రీశ్రీ
  6. మిల మిల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - సినారె

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.