మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
Jump to navigation
Jump to search
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు | |
---|---|
శాసనసభ్యులు, నూజివీడు, ఆంధ్ర ప్రదేశ్ | |
Assumed office 2014 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నూజివీడు,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | 1950 ఆగస్టు 11
రాజకీయ పార్టీ | వై.ఎస్.ఆర్ |
జీవిత భాగస్వామి | సుజాతా దేవి |
నివాసం | నూజివీడు |
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు. వై.ఎస్.ఆర్ పార్టీలో చెరక ముందు ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యులుగా వున్నారు.